మాలిక పత్రిక శ్రావణపౌర్ణమి సంచిక విడుదల
అందరికీ శ్రావణ (రాఖీ) పౌర్ణమి శుభాకాంక్షలు..
మాలిక పత్రిక శ్రావణపౌర్ణమి సంచిక విడుదలైంది.. http://patrika.maalika.org/
మరో ముఖ్యమైన వార్త... మాలిక పత్రిక ఇక రెండు నెలలకోసారి పత్రిక విడుదల అవుతుంది. మాలిక పత్రిక టీమ్ లో మరో ఇద్దరు కొత్తసభ్యులు చేరుతున్నారు.. డా. రాజశేఖర్ ( ఏక్టర్ కాదులెండి.. ఈయన ఖరగ్ పూర్ IITలో ప్రొఫెసర్ ) మరియు రాజ్ కుమార్ ఆదూరి ( ఈయన చెన్నై లో సాఫ్ట్ వేర్ ప్రొఫెషనల్ ).. స్వాగతం రాజశేఖర్, రాజ్ కుమార్ గార్లకు..
మాలిక పత్రికకు మీ రచనలు పంపవలసిన చిరునామా : editor@maalika.org
ఈ సంచికలోని అంశాలు:
0. సంపాదకీయం: అసలు తప్పెవరిది?
1. ప్రమోషన్లు… పరీక్షలు
2. ఔను ….నేను కూడా మామూలు మనిషినే
3. ద్వాదశాళ్వారులు…..
4. జ్యోతి..
5. నిత్య సత్యాలు – ఆణి ముత్యాలు
6. ఊహకి వాస్తవానికి మధ్య పూల వంతెనలు ఇంద్రగంటి హనుమచ్చాస్త్రిగారి కధలు
7. సినీమా(ట)ల తూటాలు.
8. పదచంద్రిక – 7: రూ. 1000 బహుమతి
9. భారత జాతీయ సైన్యం (ఆజాద్ హింద్ ఫౌజ్) ముస్లిం పోరాట యోధులు
10. మెడ పట్టినదీ – కనిపెట్టినదీ
11. వాసిష్ఠ చెప్పిన విచిత్ర కథలు – జనస్థానం
12. నాకు నచ్చిన పుస్తకం
13. రంగాజమ్మ…
14. అమ్మ భాషలో వాదిస్తే గెలుపు ఖాయం
15. జీవుడే దేవుడు
16. అంచనా వెయ్యకు

రాసింది జ్యోతి at 12:26
2 వ్యాఖ్యలు:
jyoti garu mee lage nenu kuda blog create cheyali ankuntunnu yelago cheptara
Rajeshgaru,
Chek this blog
http://telugublogtutorial.blogspot.com/
Post a Comment