మాలిక పదచంద్రిక - 8 ఫలితాలు
మాలిక పత్రిక ఆశ్వయుజ సంచికలో సత్యసాయి కొవ్వలిగారు కూర్చిన పదచంద్రికకు 5 పూరణలు వచ్చాయి.
అందులో తప్పులు లేకుండా అన్నీ పూరించిన వారు శ్రీమతి భమిడిపాటి సూర్యలక్ష్మి... రెండు (అడ్డం, నిలవులు కలిపి) తప్పులతో పూరించిన వారు శ్రీ మాచర్ల హనుమంతరావుగారు మరియు అవసరాల కౌస్తుభ గార్లు. ఇంకో రెండు తప్పులెక్కువగా పూరించిన వారు శ్రీమతి తన్నీరు శశి మరియు శ్రీమతి కొత్తూరి నారాయణి గార్లు. సూర్యలక్ష్మిగారికి అభినందనలు. మీ బహుమతి సొమ్ము త్వరలో మీకు అందజేయబడుతుంది..
1 వ్యాఖ్యలు:
సూర్య లక్ష్మి గార్కి హృదయ పూర్వక అభినందనలు - మాచర్ల
Post a Comment