Thursday, 22 August 2013

ఉత్తమ బ్లాగు టపా, ఉత్తమ వికీ వ్యాసం



మాలిక మాసపత్రిక తరఫున వికీ, బ్లాగు రచయితలను ప్రోత్సహించడానికి బహుమతులు ప్రవేశపెడుతుంది. ప్రతీ నెల ఉత్తమ బ్లాగు టపా , ఉత్తమ వికీ వ్యాసానికి రూ.116 విలువైన కినిగె గిఫ్ట్ కూపన్ ఇవ్వబడుతుంది. ఈ కూపన్ సాయంతో మీరు కినిగె నుండి ప్రింట్ లేదా ఈబుక్ కొనుకోలు చేయవచ్చు.      మరి ఇంకెందుకు ఆలస్యం.. ఈ బహుమతుల కోసం ఈ నెలలో ప్రచురించబడిన ఉత్తమ బ్లాగు టపా, ఉత్తమ వికీ వ్యాసం గురించి మాకు చెప్పండి. 



editor@maaalika.org   కి మెయిల్ చేయండి.. ఆఖరుతేదీ  ప్రతీ నెల 25వ తేదీ...    

1 వ్యాఖ్యలు:

శ్యామలీయం

చాలా మంచి ఆలోచన.

Post a Comment

Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008