సారంగ నుండి రెండు కొత్త పుస్తకాలు.
సారంగ పబ్లికేషన్స్ సగర్వంగా సమర్పిస్తున్న రెండు కొత్త పుస్తకాలు మార్కెట్ లో విడుదల అయ్యాయి.
హైదరాబాద్ లో నవోదయ బుక్ హౌస్ వారు ఈ రెండు పుస్తకాలకు ఇండియా లో సోల్ డిస్ట్రిబ్యూటర్స్ గా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతానికి పుస్తకాలు నవోదయలో దొరుకుతాయి. త్వరలో విశాలాంధ్రాతో సహా రాష్ట్రంలోని ఆన్నీ ప్రముఖ పుస్తకాల షాపుల్లోనూ లభిస్తాయి. పుస్తకాలు రాష్ట్రం లో ఎక్కడికైనా నవోదయ వారు పోస్ట్ చెస్తారు.
హైదరాబాద్ లోని నవోదయ బుక్ హౌస్ వారి అడ్రెస్ :
Navodaya Book House
Opposite Arya Samaj Mandir,
Near Kachiguda crossroads, Hyderabad 500027
Phone No: 040 24652387
ఒక్కో పుస్తకం వెల రూ. 75 /- మాత్రమే.
ఇండియా బయట పుస్తకాలు కొనుక్కోదల్చుకున్న వారు అమెజాన్ ద్వారా కొనుక్కొవచ్చు. లేదా సారంగ ద్వారా నేరుగా కొనుగోలు చేస్తే షిప్పింగ్ ఉచితం. సారంగ నుంచి నేరుగా పుస్తకాలు కొనుగోలు చేయదల్చుకుంటే editor@saarangabooks.com కు మెయిల్ చేయండి .
అమెరికా లో పుస్తకాల వెల ఒకొక్కటి 6.95 డాలర్లు.
అమెజాన్ ద్వారా కొనుక్కోవడానికి లంకెలు ఇవి:
పలక - పెన్సిల్
సూఫీ చెప్పిన కధ :
1. పలక- పెన్సిల్
పూడూరి రాజిరెడ్డి అంటే ఫలానా అని ప్రత్యేకంగా ఇవాళ పరిచయం చేయనక్కర లేదు. తెలుగులో ఇప్పుడున్న మంచి వచన రచయితల్లో పుడూరి రాజిరెడ్దిది ఒక ప్రత్యేక శైలి. రాజిరెడ్ది కొత్త పుస్తకం ” పలక-పెన్సిల్” ని సారంగ పబ్లికేషన్స్ తెలుగు సాహిత్యభిమానులకు సగర్వంగా అందిస్తోంది . ఈ పుస్తకం ఆగస్ట్ 30 వ తేదీ నుంచి హైదరాబాద్ లోని నవోదయ బుక్స్ లోనూ, అమెజాన్ లోనూ, సారంగ బుక్స్ వెబ్ సైట్ లోనూ అందుబాటులో వుంటుంది.
ఈ "పలక - పెన్సిల్" గురించిన మరికొన్ని విశేషాలు ఇక్కడ చదవొచ్చు..
పలక మీద పెన్సిల్ తో రాసిందేమిటి?
2. సూఫీ చెప్పిన కధ
“పలక-పెన్సిల్,” మలయాళ రచయిత కె.పి. రామనున్ని ప్రసిద్ధ నవల “సూఫీ పరాంజె కథ” కు ప్రముఖ అనువాదకులు ఎల్. ఆర్. స్వామి చేసిన అనువాదం “సూఫీ చెప్పిన కథ” . ఈ పుస్తకం ఆగస్ట్ 30 వ తేదీ నుంచి హైదరాబాద్ లోని నవోదయ బుక్స్ లోనూ, అమెజాన్ లోనూ, సారంగ బుక్స్ వెబ్ సైట్ లోనూ అందుబాటులో వుంటుంది.
ఈ కధకు సంబంధించిని మరి కొన్ని విశేషాలు ఇక్కడ చదవొచ్చు:
సూఫీ చెప్పిన కధ

0 వ్యాఖ్యలు:
Post a Comment