Wednesday, 26 March 2014

కళ్యాణ వైభోగమే



ఆల్లరి చేస్తూ అమ్మానాన్నలను అమితంగా ప్రేమించే, గౌరవించే   
మా చిన్నికృష్ణయ్య పెళ్ళికొడుకాయెనే. ............

  ఈ రోజు  మా అబ్బాయి  కృష్ణచైతన్య వివాహం ప్రీతితో జరిగే శుభవేళ మీ అందరి శుభాశీస్సులు అందజేయమని కోరుకుంటున్నాను.   

7 వ్యాఖ్యలు:

ధాత్రి

చూడముచ్చటైన జంట..:)శుభాకాంక్షలు..

Unknown

కంగ్రాచ్యులేషన్స్ జ్యొతిగారు. నేను లైవ్ లో పెళ్ళి అంతా చూసాను. కృష్ణ చైతన్య, ప్రీతిలిద్దరికీ అభినందనలు..

వేణూశ్రీకాంత్

కృష్ణ చైతన్య ప్రీతి లకు శుభాశీస్సులు.. మీకు అభినందనలూ జ్యోతిగారు :-)

కిరణ్ కుమార్ కే
This comment has been removed by the author.
కిరణ్ కుమార్ కే

కృష్ణచైతన్య, ప్రీతిలకు మరియు మీకు మా అభినందనలు

anrd

శుభాకాంక్షలండి.
ఆలస్యంగా చెబుతున్నందుకు ఏమీ అనుకోవద్దు.

Rekha Jithendra

Happy Married Life krishna chiatanya

Post a Comment

Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008