Wednesday, 7 May 2014

మాలిక పత్రిక మే 2014 సంచిక విడుదల

Jyothivalaboju

Chief Editor and Content Head



క్షమించాలి.... కొన్ని అనివార్య కారణాలవల్ల మాలిక పత్రిక ఏప్రిల్ సంచిక విడుదల చేయలేకపోయాం. అలాగే మాలిక పదచంద్రికకు సంబంధించిన బహుమతులను కూడా చాలా త్వరలో పంపడం జరుగుతుంది.   మే నెల సంచిక మరిన్ని హంగులతో, మీకు నచ్చిన కధలు, సమీక్షలు, సీరియల్స్ తో మీ ముందుకు వచ్చింది..

మీ రచనలను పంపవలసిన చిరునామా: editor@maalika.org

ఈ మే 2014 సంచికలోని విశేషాలు..

 1. ఉదారవాదం vs తత్వవాదం
 2.మాలిక పదచంద్రిక మే 2014
 3. తుమ్మెద పద్యములు
 4. అనగనగా బ్నిం కధలు - 9
 5. అండమాన్ డైరీ - 4
 6. మౌనరాగం - 6
 7. మాయానగరం - 3
 8. అలా మొదలైంది..గౌసిప్స్
 9. తిలక్ జ్ఞాపకాలు-అనుభవాలు - 3
10. మిధ్య, చరిత్రల మేళవింపు (The Hindus)
11. భార్యాభర్తలు - 2 (వెండితెర నవల)
12. హ్యూమరధం - 4
13. అలరించిన అక్షర సయ్యాట ఆకుపాట
14. మరువలేని ఆత్మీయతా మూలధనం "అమ్మ"
15. యమతీర్ధ విశిష్టత

2 వ్యాఖ్యలు:

mmkodihalli
This comment has been removed by the author.
జ్యోతి

మురళీమోహన్ గారు ధన్యవాదాలు. లంకె సరిచేసాను.

Post a Comment

Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008