మాలిక పదచంద్రిక - మే 2014 ఫలితాలు
మే నెల పదచంద్రిక కి 4 పూరణలు వచ్చాయి ... వాటిలో శుభావల్లభ, భమిడిపాటి సూర్యలక్ష్మి, కోడిహళ్ళి మురళీమోహన్ గార్లు ఒక తప్పు (నీళ్ళులేకుండా మందుని 'రా' గా తాగాలి) తో పూరించారు. విజయజ్యోతి గారు అన్నీ సరిగా రాసారు. మే నెల విజేతలు వారే. రెండు ఆధారాల్లో వాస్తవాలు తప్పుగా వ్రాసా. తలకోన చిత్తూరు లో ఉంది, కడప కాదు. మాలాలా పాకిస్తాన్ అమ్మాయి. సరిచూపిన విజయజ్యోతి గారికి, మోహన్ గారికి కృతజ్ఞతలు.
డా.సత్యసాయి కొవ్వలి..
0 వ్యాఖ్యలు:
Post a Comment