మాలిక పత్రిక పదచంద్రిక - జులై 2014 ఫలితాలు
జూలై 2014 పద చంద్రిక సమాధానాలు:
జూలై 2014 పదచంద్రిక కి 5 పూరణలు వచ్చాయి. పూరించినవారు
శ్రీ మాచర్ల హనుమంతరావు గారు, శ్రీమతులు భమిడిపాటి సూర్యలక్ష్మి,
బాలాసుందరీ మూర్తి, భీమవరపు రమాదేవి, ఏ.కే. దేవి గార్లు.
వీరిలో రావు గారు అన్నీ సరిగా పూరించి విజేతలు గా నిలిచారు. వీరికి మా అభినందనలు. బాలాసుందరి మూర్తి
గారు ఎత్తి చూపిన త్వష్ట, నిష్ఠ ల వర్ణక్రమాల్లో తేడా సరైనదే. కానీ గడి కోసం
కొద్దిగా సర్దుకు పోవలసి వచ్చింది. ఇలాంటి
సర్దుబాట్లు చేసినప్పుడు సాధారణంగా సూచనగా చెప్తోంటాం. ఇక్కడ చెప్పడం కాస్త సంక్లిష్టం అని చెప్పలేదు. ధన్యవాదాలు.
సమాధానాలు కింద చూడండి.
భవదీయుడు
సత్యసాయి కొవ్వలి
0 వ్యాఖ్యలు:
Post a Comment