మాలిక పదచంద్రిక - జూన్ 2014 ఫలితాలు
జూన్ 2014 పదచంద్రిక
కి నాలుగు పూరణలొచ్చాయి. వీటిలో కాత్యాయని
గారు, రమాదేవిగారు కూడా అసలు తప్పులు లేకుండా
పూరించలేదు. కానీ, వర్ణక్రమ దోషాలలాంటివి పట్టించుకోకుండా
ఉంటే రమాదేవిగారు అన్నీ సరిగా పూరించినట్లు భావించవచ్చు. అసలు తప్పులు లేకుండా (ఒక వర్ణక్రమం తప్ప) పూరించినవారు శ్రీమతి
భమిడిపాటి సూర్యాలక్ష్మి గారు. కేవలం ఒకే తప్పుతో పూరించిన వారు శ్రీమతి
శుభావల్లభ గారు. సూర్యాలక్ష్మి గారు, రమాదేవి గారు విజేతలుగా భావిస్తున్నాము.
భవదీయుడు సత్యసాయి కొవ్వలి
సరియైన పూరణ ఇక్కడ.
0 వ్యాఖ్యలు:
Post a Comment