మాలిక పత్రిక మే 2015 సంచిక విడుదల
Jyothivalaboju
Chief Editor and Content Head
సరికొత్త ఆలోచనలు, ప్రయోగాలు అందరిలో నూతన ఉత్సాహాన్ని కలిగిస్తాయి. కదా.. అందుకే ఆవకాయ కథలు టైప్ చేయకుండా స్వదస్తూరీతో రాసి పంపమంటే మంచి స్పందన వచ్చింది. చాలామందికి అలవాటు తప్పినా కష్టపడి, ఇష్టపడి రాసి పంపారు. ప్రమదాక్షరి కథామాలిక సిరీస్ లో ఈ సంవత్సరం తీసుకున్న అంశం "వివాహబంధం - తరాలు - అంతరాలు".. ఇందులో మొదటి రెండుకథలు ఈ నెలలో ప్రచురించబడ్డాయి.. ఇక పాఠకులను విశేషంగా అలరిస్తున్న సీరియళ్లు, కథలు, కవితలు ఎన్నో ఎన్నెన్నో..
ఈ నెల విశేషాలు:
01. ధీర 2
02. మాలిక పదచంద్రిక
03. ఆవకాయ - స్వదస్తూరీ
04. ఆవకాయాయ నమః
05. మాంగల్యం తంతునా నేనా
06. పెళ్లి మర్యాదలు
07. మల్లెల వానా.. మల్లెల వానా..
08. అనగా అనగా Rj వంశీ
09. శోధన 2
10. చేరేదెటకో తెలిసీ 2
11. చిగురాకు రెపరెపలు 3
12. అంతిమం 2
13. ఆరాధ్య 8
14. మాయానగరం 14
15. Dead people don't speak 4
16. వెటకారియా రొంబ కామెడియా 9
17. ఇసీకో ప్యార్ కహతే హై - పారశీక చంధస్సు
18. పద్యమాలిక - 1
19. పద్యమాలిక - 2
20. ఒక తుఫాను.. ఒక నగరం..ఒక మనిషి
21. అదే దారి
22. ఆత్మకూరు రామకృష్ణ కళాప్రస్థానం
23. నాన్న
24. అద్వైత - ద్వైత - తత్వములు
25. అక్షర సాక్ష్యం3
26. నీలాకాశపు అంచులలో
27. ఓ మహిళా మేలుకో
28. చెట్టు
29. పురుషాహంకారం

2 వ్యాఖ్యలు:
మాస పత్రిక వచ్చింది ! ఇక అగ్రిగేటర్ కొన్ని రోజుల కు జాటర్ డమాల్ అవుతుందంటారా ??
జిలేబి
ఏమోనండి మరి. నేను బ్లాగులు, అగ్రిగేటర్ వైపు రావడం తగ్గింది.. నాకు భరద్వాజకు కాస్త గొడవలు జరుగుతున్నాయి అందుకే మాసపత్రిక రాగానే అగ్రిగేటర్ పేలిపోతుందేమో..:)
Post a Comment