ఆవకాయ పద్యాలు
"ఛందస్సు" facebook కూటమిలో ఇరవైనాలుగు గంటల్లో ఆవకాయ మీద పద్యాలు రాసి శతకం చేయమంటే సాయంత్రం వరకు లక్ష్యాన్ని దాటేసి నిర్ణీత సమయం ముగిసేవరకు ద్విశతకానికి కాస్త దగ్గరగా (190) పద్యాలు వచ్చాయి... అదీ పద్యప్రేమికులు ఉత్సాహం. ఇందులో అందరూ పండితులే కాక ఇప్పుడిప్పుడే రాస్తున్న ఔత్సాహికులు, ఇప్పుడే మొదటిసారి పద్యాలు రాసినవారు కూడా ఉన్నారు..
ఇంకెందుకు ఆలస్యం... మీరు కూడా ఈ ఆవకాయ పద్యాలు చదివేసేయండి..
ఈ పద్యాలసంకలనాన్ని ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవడానికి అవకాశం కల్పించిన కినిగెవారికి మనఃపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇందులో పాల్గొన్న సభ్యులందరికీ అభినందనలు తెల్పుతున్నాను. అంతే కాక ఎంతో శ్రమకోర్చి పద్యాలనన్నింటినీ రెండుసార్లు సవరించిన జెజ్జాల కృష్ణమోహన్ గారికి కూడా ఆత్మీయ ధన్యవాదాలు..
ఈ సంకలనాన్ని ఇక్కడినుండి ఉచితంగా దిగుమతి చేసుకోవచ్చు...
ఈ ఆవకాయ జాడీ మీద క్లిక్ చేయండి...
0 వ్యాఖ్యలు:
Post a Comment