వనితా టీవీ "నవ్య" లో నేను.....
ప్రశ్నలు అడిగి సమాధానాలు చెప్పమంటే వీజీగా చెప్పేస్తాం కాని.. నీగురించి నువ్వు చెప్పుకో అని అంటే ఏం చెప్పానో ఏమో మరి. స్టూడియోలో కూడా కాదు కాస్త ఆగండి, ఆలోచించుకోనీ అనడానికి.. పుస్తకప్రదర్శనలో ప్రమదాక్షరి/జె.వి.పబ్లిషర్స్ స్టాల్ ముందు తీసారు. స్టాలులో సందడి. చుట్టూ జనాలు విస్తుపోయి చూస్తున్నారు.. బాబోయ్!! తలుచుకుంటేనే ఖంగారు..
1 వ్యాఖ్యలు:
జ్యోతీ, ఇలా మీ గురించి చూస్తూ, వింటుంటే యెంత ఆనందంగా వుందో..హృదయపూర్వక అభినందనలు..
Post a Comment