Monday, 30 May 2016

మాలిక పత్రిక - హాస్యకథల పోటి




హాసం... మందహాసం, దరహాసం.. వికటాట్టహాసం...

ఓయ్.. ఎప్పుడూ అలా మూతి ముడుచుకుంటావెందుకు. కష్టాలు - కన్నీళ్లు, టెన్షన్సు - డిప్రెషన్సు అందరికీ ఉంటాయి. ఎక్కువా - తక్కువా అంతే.. అప్పుడప్పుడు కాస్త నవ్వాలబ్బా......

నవ్వడం చాలా వీజీ అనుకుంటారు కాని చాలా కష్టం. ఎటువంటి కల్మషం లేని పసిపిల్లల నవ్వులు ఎంత అందంగా, హాయిగా ఉంటాయి మీకు తెలుసుకదా.. అందుకే మరి..

మాలిక పత్రిక, శ్రీ గుర్రాల లక్ష్మీప్రసాద్ ట్రస్ట్ సంయుక్తంగా హాస్యకథల పోటి నిర్వహిస్తోంది. చదవగానే అప్రయత్నంగానే నవ్వుకునేలా హాయిైన కథలు రాయండి.. ఉత్తమ కథలకు బహుమతులు పొందండి.

ఈ బహుమతులను ట్రస్ట్ పేరిట స్పాన్సర్ చేస్తున్నవారు Lion Vimala Gurralaగారు..


మీ కథలు పంపడానికి చిరునామా: editor@maalika.org

మీ కథలు పంపడానికి ఆఖరు తేదీ : జూన్ 30..

0 వ్యాఖ్యలు:

Post a Comment

Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008