మాలిక పత్రిక - జూన్ 2016 సంచిక విడుదల
Jyothivalaboju
Chief Editor and Content Head
మండే ఎండలనుండి చల్లని మేఘమాలను ఆహ్వానించే మాసం జూన్. పాఠకులందరినీ అలరిస్తున్న కథలు, శీర్షికలు, సీరియల్స్, ప్రత్యేక కథనాలు, ముఖాముఖిలతో ముస్తాబై వచ్చింది ఈ నెల మాలిక పత్రిక.. ఈ సంచికలో ఎన్నో విశేషాలు ఉన్నాయి. ప్రముఖ విద్వాంసుడు శ్రీ ఇనుపకుతిక సుబ్రహ్మణ్యంగారితో ముఖాముఖి, అలనాటి రేడియో వ్యాఖ్యాత శ్రీమతి జోలెపాలెం మంగమ్మగారి జీవితవిశేషాలు ధీరలో.. అంతేకాక మాలిక పత్రికనుండి హాస్యకథల పోటి కూడా ఉంది.
మరి పత్రిక విశేషాల్లోకి వెళదామా....
1. హాస్యకథల పోటి
2. ధీర - 4
3. ఇనుపకుతిక సుబ్రహ్మణ్యంగారితో ముఖాముఖి
4. మాయానగరం 28
5. విశ్వనాధ నవలల విహంగ వీక్షణం 2
6. శ్రీకృష్ణదేవరాయ వైభవం 3
7. ఎగిసే కెరటం 4
8. శుభోదయం 6
9. అన్నమయ్య ఆధ్యాత్మికానందలహరి 7
10. లేకితనం
11. సంస్కరణ
12. సారంగ పక్షులు
13. కమాస్ రాగ లక్షణములు
14. రహస్యం - లలిత భావనిలయ
15. కొన్ని రాత్రులు
16. అమెరికా ఇల్లాలి ముచ్చట్లు 2
17. ప్రమదాక్షరి కథామాలిక 2
18. కృషీవలా
19. అన్వేషణ
20. ఉగాది కవితలు
21. కార్టూన్స్

0 వ్యాఖ్యలు:
Post a Comment