Saturday, 5 November 2016

మాలిక పత్రిక నవంబర్ 2016 సంచిక - International Men's Day Special



 Jyothivalaboju
Chief Editor and Content Head

మాలిక పత్రిక పాఠకులకు, రచయితలకు హృదయపూర్వక పండగ శుభాకాంక్షలు. దసరా, దీపావళి పండగలు అయిపోయాయి ... కాని ఈసారి పత్రిక ఒక ప్రత్యేకతను సంతరించుకుని, అందంగా , ఆకర్షణీయంగా ముస్తాబై మీ ముందుకు వచ్చింది. ఈ నెల అంటే నవంబర్ 19వ తేదీన అంతర్జాతీయ పురుష దినోత్సవం సంధర్భంగా మాలిక పత్రిక పురుషులకే కేటాయించబడింది. అంటే చదవడానికి కాదు రాయడానికి మాత్రమే.. ఈ నెల పురుషుల చేత రాయబడిన కవితలు, వ్యాసాలు, కథలు మొదలైనవి సేకరించి ప్రచురించడం జరిగింది. అంతే కాక రోడ్ డాక్టర్ గా ప్రసిద్ధి చెందిన శ్రీ కాట్నం గంగాధర్ గారితో ఒక స్పెషల్ ముఖాముఖి కూడా నిర్వహించబడింది.  ఈ స్పెషల్ సంచిక కోసం అడిగిన వెంటనే తమ రచనలు పంపిన రచయితలందరికీ  ధన్యవాదాలు..

పురుషదినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ పత్రికలో విశేషాలలోకి వెళదామా....

 1. మాటల మనిషి కాడీయన - ముఖాముఖి
 2. చిట్కాలు, జాగర్తలు - నల్లమోతు శ్రీధర్
 3. మాయానగరం - 31
 4. ప్రమేయం - ఒక కథ, మూడు ముగింపులు
 5. అలివేణీ - ఆణిముత్యమా
 6.  కళాఖండం - A Work of Art
 7. పురుషులలో  పుణ్యపురుషులు 
 8. రా..రా.. మా ఇంటిదాకా
 9. ట్రినిడాడ్ నర్సమ్మ కథ
10. పురుష పద్యములు
11. అసమాన అనసూయ
12. సినిమా పాట పుట్టుక
13. పాటే మంత్రమో..
14. Hey Father
15. ఓ చెట్టు పజ్యం
16. దేవులపల్లి కృష్ణశాస్త్రి
17. ఏడుగడతో (నే) మేలి మనుగడ
18. కిం కర్తవ్యం
19. రెండు నిమిషాలు
20. శ్రీ కాకుళ ఆంధ్ర మహావిష్ణు దేవాలయం
21. మొక్కుబడులు - నమ్మకాలు
22. అన్నమయ్య ఆధ్యాత్మికానందలహరి - 10
23. దివ్యుడా! కనువిప్పుకో!
24. సరదాగా తీసుకోవాలండోయ్
25. నా పెళ్లం - గజల్ 
26. అసలైన విశ్వసుందరి
27. పురుషుడి గుండె
28. నీవు 
29. కార్టూన్స్ - బాచి
30. కార్టూన్స్ - లేపాక్షి రెడ్డి
31. కార్టూన్స్ - రాజు ఈపూరి
32. ప్రేమ
33. Fatherhood
34. కడుపు గాసం
35. రామమును నేను
36. కలిసి నడుద్దాం

0 వ్యాఖ్యలు:

Post a Comment

Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008