మాలిక పత్రిక డిసెంబర్ 2016 సంచిక విడుదల
Jyothivalaboju
Chief Editor and Content Head
ప్రియమైన పాఠకులకు, రచయితలకందరికీ నమస్కారాలు, రాబోయే కొత్త సంవత్సరానికి అభినందనలు.. డిసెంబర్ అనగానే మాకు, మీకు, అందరికీ ఇష్టమైన పుస్తకాల పండగ మన హైదరాబాదుకు రాబోతుందని తెలుసుగా. మరి మీ పుస్తకాల లిస్టు, డబ్బులతో తయారుగా ఉన్నారా..
అనివార్య కారణాలవల్ల కాస్త ఆలస్యంగా వెలుగు చూస్తున్న మాలిక పత్రికలో ఈసారి ప్రమదాక్షరి కథామాలిక శీర్షికన స్నేహం పేరిట వచ్చిన కథలను ప్రచురించడం జరుగుతోంది. ఇంకా మీ ప్రియమైన కథలు, కవితలు, సీరియళ్లు, పద్యాలు కూడా కొలువై ఉన్నాయి. మరి ఈ మాసపు విశేషాలు చూద్దామా..
1. యే దోస్తీ హమ్ నహీ ఛోడేంగే
2. మూడంతస్ధులు
3. స్నేహబంధం
4. గుండెకీ గుబులెందుకో
5. బెస్ట్ ఫ్రెండ్
6. ఎగిసే కెరటాలు 8
7. బ్రహ్మలిఖితం 3
8. శుభోదయం 10
9. మాయానగరం 32
10. సమన్విత
11. పెళ్లిచూపులు
12. కుక్కతోక వంకర
13. వామ్మో! పుట్టినరోజు
14. ఆంధ్ర శాకంబరీ మాత
15. నాచన సోమనాధుడు
16. అశ్వమేధము
17. పూర్వీ
18. కోరుకొండ నుండి పాపికొండలు వరకు
19. నాన్న
20. సహజీవనం
21. అన్నమయ్య ఆధ్యాత్మికానందలహరి 11
22. కలం
23. బాలమురళి స్వర్గప్రస్థానం
24. ఇంద్రియాలు - అంతరేంద్రియం
25. నిజాలు

0 వ్యాఖ్యలు:
Post a Comment