Tuesday, 1 August 2017

మాలిక పత్రిక ఆగస్ట్ 2017 సంచిక విడుదల

Jyothivalaboju

Chief Editor and Content Head



పాఠక మహాశయులకు, రచయిత మిత్రులందరికీ స్నేహితుల దినోత్సవం, రక్షాబంధన పండగ శుభాకాంక్షలు..  ఈ జీవితం చాలా చిన్నది. ఆ కొద్ది సమయంలో ఎందుకీ కలతలు, కలహాలు, అపార్ధాలు, గొడవలు. ఒకరిమీద ఒకరికి స్నేహభావం ఉంటే ఎటువంటి అపార్ధాలకు తావుండదు. కలిసిమెలసి సంతోషంగా ఉందాం. హాయిగా నచ్చినది చదువుకుంటూ, ఇష్టమైన పనులు చేసుకుంటూ కాలం గడిపేద్దాం.

మాలిక పత్రికలో వస్తోన్న సీరియల్స్, కథలు, వ్యాసాలు, పుస్తక సమీక్షలు, కొత్తగా మొదలుపెట్టిన వీడియో రచనలకు మంచి స్పందన లభిస్తోంది. మీకు ఏదేని కొత్తగా రాయాలని ఉందా? రాసి పంపండి.. ఆడియో, వీడియో రచనలు కూడా పంపవచ్చు. లేదా ఏదైనా ప్రయోగం చేద్దామంటారా? తప్పకుండా చేద్దాం. మీ ఆలోచనలు పంపండి..

మీ రచనలు పంపవలసిన చిరునామా: jyothivalaboju@gmail.com

ఈ మాసపు ప్రత్యేక అంశాలు:

 1. సామాజిక స్ఫృహ నేపద్యము
 2. మాయానగరం 38
 3. బ్రహ్మలిఖితం 10
 4. జీవితం ఇలా కూడా ఉంటుందా? 12
 5. Gausips - ఎగిసే కెరటాలు 13
 6. స్త్రీ ఎందుకు బానిసైంది
 7. జీవన వారధులు
 8. మా వదిన మంచితనం - నా మెతకతనం
 9. రక్షా బంధనం
10. 21వ శతాబ్దంలో వికటకవి
11. అత్తాకోడళ్ల సంవాదం -  వామ్మో
12. నాకు నచ్చిన నా కథ
13. ఆకుదొక కథ
14. అన్నమయ్య ఆధ్యాత్మికానందలహరి 18
15. ఇస్లాం మతం

 

0 వ్యాఖ్యలు:

Post a Comment

Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008