మాలిక పత్రిక సెప్టెంబర్ 2017 సంచిక విడుదల
పండగ రోజులు మొదలయ్యాయి కదా. వినాయకుడు నవరాత్రులు కొలువుదీరి తిరిగి వెళ్లిపోతున్నాడు. తర్వాత బతుకమ్మ పండగ, దసరా, దీపావళి వరుసగా రాబోతున్నాయి. మాలిక పత్రిక పాఠకులకు, రచయితలకు పండగల శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ మాసపు విశేషాలను అందిస్తున్నాము. ఎప్పటిలాగే మీరు నచ్చే, మీరు మెచ్చే కవితలు, వ్యాసాలు, కథలు, సీరియళ్లు, ఉన్నాయి. ఈ నెలనుండి శ్రీమతి అంగులూరి అంజనీదేవిగారి మూడవ సీరియల్ "కొత్త జీవితం" ప్రారంబమవుతోంది. మీకు తప్పకుండా నచ్చుతుందని ఆశిస్తున్నాము.
మీ రచనలు పంపవలసిన చిరునామా: jyothivalaboju@gmail.com
సెప్టెంబర్ సంచిక విశేషాలు:
0. ఎందరో మహానుభావులు 1- రావు బాలసరస్వతి
1. రెండో జీవితం - 1
2. మాయానగరం - 39
3. బ్రహ్మలిఖితం - 11
4. ఎగిసే కెరటాలు - 14
5. మనుగడ కోసం
6. కథ చెప్పిన కథ
7. కృషితో నాస్తి దుర్భిక్షం
8. ఫ్యామిలీ ఫోటో
9. అన్నమయ్య ఆధ్యాత్మికానందలహరి -19
10. అంతర్వాణి - సమీక్ష
11. కాఫీ విత్ కామేశ్వరి - సమీక్ష
12. కొత్త కధలు - సమీక్ష
13. చిరు చిరు మొగ్గల
14. వికటకవి 2
15. యక్ష ప్రశ్నలు
16. అతను - ఇతను
17. జైన మతము
18. బాషను ప్రేమించరా
0 వ్యాఖ్యలు:
Post a Comment