మాలిక పత్రిక నవంబర్ 2018 సంచిక విడుదల
Jyothivalaboju
Chief Editor and Content Head
దీపం జ్యోతిః పరంబ్రహ్మ దీపం సర్వతమోపహమ్ |
దీపేన సాధ్యతే సర్వమ్ సంధ్యా దీప నమ్మోస్తుతే ||
దీపజ్యోతిని పరబ్రహ్మ స్వరూపంగా, మనోవికాసానికి, ఆనందానికి, నవ్వులకు, సజ్జనత్వానికి, సద్గుణ సంపత్తికి నిదర్శనంగా భావిస్తారు.
ఆనంద ఉత్సాహాలతో జాతి, కుల, మత, వర్గ విభేదాలను విస్మరించి సమైక్యంగా జరుపుకునే పండుగే దివ్య దీప్తుల దీపావళి. జగతిని జాగృతం చేసే చైతన్య దీప్తుల శోభావళి. చీకటిని పారదోలుతూ వెలుగులు తెచ్చే పండుగగా, విజయానికి ప్రతీకగా దీపావళి పండుగను జరుపుకుంటారు. దీప మాళికల శోభతో వెలుగొందే గృహాంగణాలు, ఆనంద కోలాహలంతో వెల్లివిరిసే ఆబాల గోపాలం, నూతన వస్త్రాల రెపరెపలు, పిండివంటల ఘుమఘుమలు, బాణసంచా చప్పుళ్ళు, ఈ దివ్య దీపావళి సోయగాలు మీ ఇంటింటా వెల్లివిరియాలని మనసారా కోరుకుంటూ మా పాఠకులకు, రచయితలకు, మిత్రులందరికీ కూడా దివ్వెల పండగ, దీపాల పండగ దీపావళి శుభాకాంక్షలు.
మీ రచనలను పంపవలసిన చిరునామా: maalikapatrika@gmail.com
ఈ మాసపు మాలిక పత్రికలోని విశేషాలు మీకోసం..
1.గిలకమ్మ పందేరం
2. రెండో జీవితం 11
3. బ్రహ్మలిఖితం 21
4. విరక్తి
5. తపస్సు - సంతకం
6. తేనెలొలుకు తెలుగు 4
7. ఇరుకు
8. గీకువీరుడు
9. కారులో షికారుకెళ్లే
10. అట్ల దొంగ
11. డే కేర్
12. ఆఖరు కోరిక
13. మీ .. టూ.. అమ్మా
14. సౌందర్యలహరి
15. అన్నమయ్య ఆధ్యాత్మికానందలహరి 31
16. కార్టూన్స్ - కశ్యప్
17. కార్టూన్స్ - టి.ఆర్.బాబు
18. కార్టూన్స్ - జె.ఎన్.ఎమ్
19. ఆమె - అతడు
20. తియ్యదనం
21. మగబుద్ధి
0 వ్యాఖ్యలు:
Post a Comment