మాలిక పత్రిక అక్టోబర్ 2018 సంచిక విడుదల
Jyothivalaboju
Chief Editor and Content Head
ప్రియమైన పాఠకులకు, రచయితలకు, మిత్రులందరికీ ముందుగా దసరా పండగ శుభాకాంక్షలు. రాబోయే పండగలు మీకందరికీ శుభాలు కలుగజేయాలని మనసారా కోరుకుంటూ ఈ మాసపు మాలిక పత్రికను మీకు నచ్చిన, మీరు మెచ్చిన శీర్షికలు, కథలు, కవితలు, కార్టూన్స్, సీరియల్స్ మరియు వ్యాసాలతో తీర్చిదిద్దడం జరిగింది.
మీ రచనలను పంపవలసిన చిరునామా: maalikapatrika@gmail.com
మరి ఈ మాసపు విశేషాలను తెలుసుకుందాం.
1.గిలకమ్మ కథలు – పెత్తాట్టెంక, సింతాట్టెంక
2. బ్రహ్మలిఖితం 21
3. రెండో జీవితం 10
4. విశ్వపుత్రిక వీక్షణం – “రహస్య స్నేహితులు”
5.చేసిన పుణ్యం
6.కౌండిన్య హాస్యకథలు – చెరగని మచ్చ
7.కలం స్నేహం.
8.గతం గతః
9. తొలివలపు
10.నూటికొక్కరు
11.శ్రమజీవన సౌందర్యం
12.తేనెలొలుకు తెలుగు – 5
13. అన్నమయ్య ఆధ్యాత్మికానందలహరి – 30
14.ఐఐటి(లెక్కల) రామయ్యగారు
15.తపస్సు – మొదటి సమిధ
16. అంతర్యుద్ధం
17. ఎల్. జి. బి. టి.
18. కార్టూన్స్ .. టి.ఆర్.బాబు
19. కార్టూన్స్ . జె.నరసింహమూర్తి
0 వ్యాఖ్యలు:
Post a Comment