మాలిక పత్రిక మే 2019 సంచిక విడుదల
Jyothivalaboju
Chief Editor and Content Head
ప్రియ పాఠకులు, మిత్రులు, రచయితలకు వేసవి శుభాకాంక్షలు. మండుతున్న రోజులకు కూడా శుభాకాంక్షలు చెప్పాలా అంటారా? ఏం చేస్తాం. ఈ రోజుల్లో ఏదో ఒక దినం వస్తోంది, ఏదో ఒక పండగ వస్తోంది. శుభాకాంక్షలు చెప్పడం అలవాటైపోయింది. ఆగండాగండి.. కోపం తెచ్చుకోవద్దు. వేసవి మండే ఎండలే కాదు.. సువాసనలు వెదజల్లే మల్లెపూలు, ముంజెలు, రకరకాల ఆవకాయలకోసం మరెన్నో రకాల మామిడికాయలు, తర్వాత వచ్చే తియ్యని మామిడిపళ్లు... పిల్లల పరీక్షలయ్యాక కాస్త రిలాక్స్ అనుకునే రోజులు పోయాయి. ఇంట్లో అల్లరి చేయకుండా ఉంటారని వాళ్లకు ఏదో ఒక కోర్సులో చేర్పించడం. ఇలా కొత్తరకం బిజీ అయిపోతారు అమ్మలు, నాన్నలు.. అదన్నమాట సంగతి..
మాలిక కోసం మీ రచనలను maalikapatrika@gmail.com కి పంపించండి.
ఇక ఈ మాసపు విశేషాలు చూద్దాం..
1. ఇండియా ట్రిప్
2. చీకటి మూసిన ఏకాంతం 1
3. గిలకమ్మ కతలు 11
4. కంభంపాటి కథలు – పని మనిషి
5. కౌండిన్య హాస్యకథలు – శఠగోపురం
6. అరుంధతి… అటుకుల చంద్రహారం.
7. ఎడం
8. మానవత్వమే మనిషితనానికి దిక్సూచి అని చెప్పిన కథలు – మాయ జలతారు
9. అమ్మమ్మ -2
10. హృదయ బాంధవ్యం
11. కాంతం వర్సెస్ కనకం
12. సుఖాంతం!
13. తపస్సు – లేలేత స్వప్నం
14. కార్టూన్స్.. జెఎన్నెమ్
15. అన్నమయ్య ఆధ్యాత్మికానందలహరి – 37
16. శ్రీ జిడ్డు కృష్ణమూర్తిగారి కొన్ని ఆలోచనలు
17. తేనెలొలుకు తెలుగు. .
18. నాకు నచ్చిన కధ -కేతు విశ్వనాధ రెడ్డిగారి కథ- రెక్కలు
19. నా శివుడు
20. గజల్
21. నిజాలు
22. అనిపించింది
0 వ్యాఖ్యలు:
Post a Comment