మాలిక పత్రిక జూన్ 2019 సంచిక విడుదల
Jyothivalaboju
Chief Editor and Content Head
పాఠక మిత్రులు, రచయితలకు నమస్సుమాంజలి.. వేసవి చివరి అంచుల్లో వానచినుకుల సవ్వడికై ఎదురుచూస్తున్నాము. ఎవరేమీ అనుకున్నా బుుతువులు మారవు. తమ పని తాము చేసుకుంటూ వెళుతుంటాయి. మరి మనకెందుకు అడ్డంకులు, అలసత్వములు..
మీ అందరి ఆదరణతో ముంధుకు సాగుతున్న మాలిక పత్రిక మరిన్ని కథలు, కవితలు, వ్యాసాలు సీరియళ్లు, సమీక్షలతో మళ్లీ మీ ముందుకు వచ్చింది.. ఇంకా ఏమైనా కొత్తగా చేయొచ్చంటారా? చేద్దామంటారా. మీ ఆలోచనలను మాతో పంచుకోండి. కొత్త కొత్త సాహితీ ప్రక్రియలు, ప్రయోగాలకు మాలిక ఎప్పుడూ సై అంటుంది. ఇది మీకు తెలుసుగా..
మరో ముఖ్య విషయం. మరో వారం రోజుల్లో మాలిక పత్రిక విశేష సంచిక కూడా మీ ముందుకు రాబోతుంది. అదేంటి అనేది ఇప్పటికైతే సస్పెన్స్.. ఆగాలి మరి.
మీ రచనలను పంపవలసిన చిరునామా.. maalikapatrika@gmail.com
ఈ సంచికలోని విశేషాలు;
1. కౌండిన్య కథలు – పరివర్తన
2. ఆత్మీయ బంధాలు
3. ఖజానా
4. గిలకమ్మ కతలు – “పెద్దోల్లైపోతే ..ఏం పెట్రా?"
5. నిన్నే ప్రేమిస్తా………
6. కంభంపాటి కథలు – ఫణి క్రిష్ణ స్టోరీ
7. విశ్వపుత్రిక వీక్షణం “జ్ఞాపకాల గోడ”
8. చీకటి మూసిన ఏకాంతం – 2
9. అమ్మమ్మ -3
10. కార్టూన్స్ – తోట రాజేంద్రబాబు
11. కార్టూన్స్ .. జెఎన్నెమ్
12. మేలుకొలుపు!
13. ఇల్లాలు (భర్త అంతర్వీక్షణ )
14. ‘పర’ వశం…
15. అనుభవాలు….
16. తపస్సు – హింస
17. మనసుకు చికిత్స, మనిషికి గెలుపు
18. బుడుగు-సీగేన పెసూనాంబ
19. వీరి తీరే వేరయా…
20. అష్టావక్రుడు
21. కర్ణాటక సంగీత కళానిధి నేదునూరి కృష్ణమూర్తిగారు
22. తేనెలొలుకు తెలుగు
23. సరదాకో అబద్దం
24. అన్నమయ్య ఆధ్యాత్మికానందలహరి – 38
25. రఘునాథ మందిరం
0 వ్యాఖ్యలు:
Post a Comment