Wednesday, 3 May 2017

మాలిక పత్రిక మే నెల సంచిక 2017 విడుదల







Jyothivalaboju

Chief Editor and Content Head



మాలిక పత్రిక  ప్రియ పాఠకులకు, రచయితలకు, మా హృదయపూర్వక ధన్యవాదములు. సాంకేతిక సమస్యల కారణంగా రెండు నెలలుగా మాలిక పత్రిక ప్రచురించడం జరగలేదు. దీనికి కోపగించక మాతో సహకరించిన మీ అందరికి క్షమాపణలతో కూడిన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము.

వీలైనంత త్వరలో మాలిక పత్రికలో కొత్త కొత్త మార్పులు, ఆలోచనలు, ప్రయోగాలతో మిమ్మల్ని అలరించాలని ప్రయత్నాలు మొదలుపెట్టబడ్డాయి. అవి మీకు నచ్చుతాయని మా ఆశ.

మీరు కూడా ఏదైనా రచన చేసినా, ప్రయోగం చేయాలనుకున్నా. కొత్త ఆలోచన చేసినా మాతో నిస్సంకోచంగా సంప్రదించవచ్చు. చర్చించవచ్చు.

మీ రచనలు పంపడానికి చిరునామా :  editor@maalika.org

ఈ మాసపు ఆకర్షణలు మీకోసం..



 1. మాయానగరం
 2. బ్రహ్మలిఖితం
 3. శుభోదయం
 4. ఎగిరే కెరటాలు
 5. ఈ జీవితం ఇలా కూడా ఉంటుందా
 6. ట్రావెలాగ్ - వారణాసి యాత్ర
 7.  ప్రేమతో
 8. రైలు పక్కకెల్లొద్దురో డింగరి
 9. వేదిక - విశ్లేషణ
10. అనుబంధాల టెక్నాలజి - సమీక్ష
11. మనోవేదికపై నర్తించిన అక్షర రవళి
12. సీతారామ కళ్యాణం
13. చిటికెన వ్రేలు
14.మీమాంస
15. తల్లి "వేరు"
16. జీవిత  పరమార్ధం
17. గమ్యం
18. వనితా ఎన్నాళ్లీ వ్యధ
19. వివిధ దశల్లో వనిత
20. పయనం
21. అన్నమయ్య ఆధ్యాత్మికానందలహరి



Tuesday, 7 February 2017

మాలిక పత్రిక ఫిబ్రవరి 2017 సంచిక విడుదల

 Jyothivalaboju
Chief Editor and Content Head


ఈ సంవత్సరపు ఆగమన వేడుకలు చల్లారకముందే ఒక నెల గడిచిపోయింది. కాలం ఎంత వేగంగా పరిగెడుతుందో కదా.

ఎపట్లాగే మిమ్మల్నందరినీ అలరించడానికి మాలిక పత్రిక ఫిబ్రవరి సంచిక మీ ముందుకు వచ్చింది. మీకు నచ్చే మీరు మెచ్చే కథలు, వ్యాసాలు, సీరియళ్లు, కవితలు అన్నీ ఉన్నాయి..


మీ రచనలు పంపడానికి ఈ చిరునామా: editor@maalika.org

01. మాయానగరం 
02. బ్రహ్మలిఖితం
03. శుభోదయం
04. ఎగిసే కెరటాలు 10
05. జీవితం ఇలా కూడా ఉంటుందా?
06. ఎన్నెన్నో జన్మల బంధం
07. ఆశ్రమం
08.ఎవరు గొప్ప?
09. అన్నమయ్య ఆధ్యాత్మికానంద లహరి
10. గోమాంసాన్ని ఎందుకు తినొద్దు అంటున్నాను
11. నువ్వు కడలివైతే .. సమీక్ష
12. ప్రేమ స్పర్శ
13.పండు తాటికల్లు
14. పరుగు
15. తెలుసుకున్నాను

Monday, 30 January 2017

ఫేస్‌బుక్ తెలుగు రథాలు .. తెలుగు వెలుగు ఫిభ్రవరి 2016






Monday, 9 January 2017

మాలిక పత్రిక జనవరి 2017 సంచిక విడుదల



 Jyothivalaboju
Chief Editor and Content Head


మాలిక పత్రిక పాఠకులు, రచయితలు, మిత్రులందరికీ నూతన సంవత్సర , మకర సంక్రాంతి శుభాకాంక్షలు

కొద్దిగా ఆలస్యంగా జనవరి 2017 సంచిక మీ ముందుకు వచ్చింది. ఎన్నో కథలు, కవితలు, వ్యాసాలు, సీరియల్స్ తో మిమ్మల్ని అలరించబోతోంది ఈ మాసపు మాలిక పత్రిక.

మీ రచనలు పంపడానికి మా చిరునామా: editor@maalika.org

ఈ మాసపు ప్రత్యేక అంశాలు మీకోసం:

 0. మహారాజశ్రీ మామ్మగారు
 1. మాటల్లేవ్.. Audio
 2. జీవితం ఇలా కూడా ఉంటుందా? - 7
 3. బ్రహ్మలిఖితం - 4
 4. శుభోదయం - 11
 5. మాయానగరం - 33
 6. అన్నమయ్య ఆధ్యాత్మికానందలహరి - 12 
 7. మేధావుల మౌనం అవినీతిపరులకు ఆయుధం
 8. Gausips. ఎగిసే కెరటాలు - 9
 9. రియాలిటీ - షో - రియాలిటీ
10. రిటైర్మెంట్ (హాస్యకథ)
11. అంతరంగం
12. అరుణోదయం
13. పెళ్లి
14. అమ్మరాసిన వీలునామా
15. బెస్ట్ ఫ్రెండ్
16. నా పక్కనే ఉన్నావు గదరా
17. జయలలిత
18. గొర్లమంద
19. మాతృక
20. గుర్తింపుకు నోచుకోని పోస్టు
21. ఇలా అయితే ఎలా


Tuesday, 3 January 2017

తానే ఓ జ్యోతి... మలుపు గెలుపు

Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008