Wednesday, 1 May 2019

మాలిక పత్రిక మే 2019 సంచిక విడుదల




Jyothivalaboju

Chief Editor and Content Head



ప్రియ పాఠకులు, మిత్రులు, రచయితలకు వేసవి శుభాకాంక్షలు. మండుతున్న రోజులకు కూడా శుభాకాంక్షలు చెప్పాలా అంటారా? ఏం చేస్తాం. ఈ రోజుల్లో ఏదో ఒక దినం వస్తోంది,  ఏదో ఒక పండగ వస్తోంది. శుభాకాంక్షలు చెప్పడం అలవాటైపోయింది.  ఆగండాగండి.. కోపం తెచ్చుకోవద్దు. వేసవి మండే ఎండలే కాదు.. సువాసనలు వెదజల్లే మల్లెపూలు, ముంజెలు, రకరకాల ఆవకాయలకోసం మరెన్నో రకాల మామిడికాయలు, తర్వాత వచ్చే తియ్యని మామిడిపళ్లు... పిల్లల పరీక్షలయ్యాక కాస్త రిలాక్స్ అనుకునే రోజులు పోయాయి. ఇంట్లో అల్లరి చేయకుండా ఉంటారని వాళ్లకు ఏదో ఒక కోర్సులో చేర్పించడం. ఇలా కొత్తరకం బిజీ అయిపోతారు అమ్మలు, నాన్నలు.. అదన్నమాట సంగతి..

మాలిక కోసం మీ రచనలను maalikapatrika@gmail.com కి పంపించండి.


ఇక ఈ మాసపు విశేషాలు చూద్దాం..

 1. ఇండియా ట్రిప్
 2. చీకటి మూసిన ఏకాంతం 1
 3. గిలకమ్మ కతలు 11
 4.  కంభంపాటి కథలు – పని మనిషి
 5.  కౌండిన్య హాస్యకథలు – శఠగోపురం
 6.  అరుంధతి… అటుకుల చంద్రహారం.
 7. ఎడం
 8.  మానవత్వమే మనిషితనానికి దిక్సూచి అని చెప్పిన కథలు – మాయ జలతారు
 9.  అమ్మమ్మ -2
10.  హృదయ బాంధవ్యం
11.  కాంతం వర్సెస్ కనకం
12.  సుఖాంతం!
13.  తపస్సు – లేలేత స్వప్నం
14.  కార్టూన్స్.. జెఎన్నెమ్
15.  అన్నమయ్య ఆధ్యాత్మికానందలహరి – 37
16.  శ్రీ జిడ్డు కృష్ణమూర్తిగారి కొన్ని ఆలోచనలు
17.  తేనెలొలుకు తెలుగు. .
18. నాకు నచ్చిన కధ -కేతు విశ్వనాధ రెడ్డిగారి కథ- రెక్కలు
19.  నా శివుడు
20.  గజల్
21.  నిజాలు
22.  అనిపించింది



Friday, 5 April 2019

మాలిక పత్రిక ఏప్రిల్ 2019 సంచిక విడుదల





Jyothivalaboju

Chief Editor and Content Head


మా పాఠకులు, రచయితలు, మిత్రులందరికీ వికార నామ సంవత్సర యుగాది శుభాకాంక్షలు..

షడ్రుచుల సమ్మేళనం - తీపి (మధురం), పులుపు (ఆమ్లం), ఉప్పు (లవణం), కారం (కటు), చేదు (తిక్త), వగరు (కషాయం) అనే ఆరు రుచులు కలసిన ఉగాది పచ్చడి తెలుగువారికి ప్రత్యేకం. సంవత్సరం పొడుగునా ఎదురయ్యే మంచి చెడులను, కష్ట సుఖాలను సంయమనంతో స్వీకరించాలన్న సందేశాన్ని  అందించే యుగాది సందేశంతో మరో కొత్త సంవత్సరంలోకి అడుగిడదాం. ఈ సంవత్సరంలో మీకందరికీ శుభాలు కలగాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము.

ప్రతీ నెల మీరు చదువుతున్న కథలు, కవితలు, వ్యాసాలతొ పాటుగా ఈ మాసం ఒక ప్రత్యేకమైన విందును అందిస్తున్నాము. సాహిత్యం, సాంకేతికను జోడించి ఎన్ని అద్భుతాలనైనా సృష్టించవచ్చు. అలాటి కొన్ని ప్రయోగాలను మాలిక పత్రిక ప్రయత్నించి దిగ్విజయంగా పూర్తి చేసింది. అదే విధంగా గొలుసుకథలాంటి మరో ప్రయోగం. నవరసాలను కథలరూపంలో అందించాలని కొందరు మహిళా రచయిత్రులతో  సంప్రదించి, ఆచరణలో పెట్టగా అందమైన కథలు వెలుగులోకి వచ్చాయి. అందరినీ అలరించాయి. ఆ తొమ్మిదిమంది రచయిత్రులు రాసిన నవరసాల సమ్మిళితమైన నవ కథలను మాలిక పత్రిక మీ అందరికోసం అందిస్తోంది. ఈ కథలన్నీ నవరసాలు..నవకథలు అన్న టాగ్ లో భద్రంగా ఉంటాయి. ఎప్పుడైనా ఆ లంకెలో చదువుకోవచ్చు. ఇక ఈ మాసపు విశేషాలు మీకోసం..

 1. నవరసాలు..నవకథలు.. అద్భుతం
 2. నవరసాలు..నవకథలు.. భీభత్సం
 3. నవరసాలు..నవకథలు.. రౌద్రం
 4. నవరసాలు..నవకథలు.. శాంతం
 5. నవరసాలు..నవకథలు.. హాస్యం
 6. నవరసాలు..నవకథలు.. వీర
 7. నవరసాలు..నవకథలు.. కరుణ
 8. నవరసాలు..నవకథలు.. భయానకం
 9. నవరసాలు..నవకథలు.. శృంగారం
10. ఇల్లాలు
11. అమలిన శృంగారం
12. ఆసరా
13. చెక్కిన చిత్ర శిల్పం
14. హాలోవిన్
15. వేకువలో.. చీకటిలో
16. అమ్మమ్మ 1
17. Some బంధం
18. కాసాబ్లాంకా
19. కార్టూన్స్. జెఎన్నెమ్
20. మధ్యమహేశ్వర్
21. తేనెలొలుకు తెలుగు
22. అన్నమయ్య ఆధ్యాత్మికానందలహరి
23. మహాకవి శ్రీశ్రీ గురించి కొందరు ప్రముఖులు
24. కాముని పున్నమి
25. భూమి ద్వారం మూసుకుపోతుంది
26. యోగాసనం 2
27. అంబ - శిఖండి వృత్తాంతం
28. విశ్వనాథవారి భ్రమరవాసిని
29. కవితా నీరాజనమైన నివేదన
30. మార్మిక శూన్యం
31. దేనికి..?
32. ఆడంబరపు కోరికలు
33. బొటన వేళ్లు


Friday, 1 March 2019

మాలిక పత్రిక మార్చ్ 2019 సంచిక విడుదల

Jyothivalaboju

Chief Editor and Content Head





పాఠక మిత్రులు, రచయితలకు మనఃపూర్వక అభినందనలు. కృతజ్ఞతలు.
వేసవి చురచురలు మొదలయ్యాయి. మల్లెపూలు మొగ్గలేసాయి. మామిడికాయలు వస్తున్నాయంటున్నాయి. వేడితోపాటుగా మనల్ని అలరించడానికి ఎన్నో సంగతులు, సంఘటనలు. వస్తువులు ఉన్నాయి. మాలిక పత్రిక ఈ మాసపు సంచిక ఎన్నో విశేషాలతో మీ ముంధుకు వచ్చేసింది. ఈ నెలలో వస్తోన్న మహిలా దినోత్సవ సందర్భంగా మరుజన్మంటూ ఉంటే అంటూ తన అమూల్యమైన అభిప్రాయాలను అందించారు స్వరూప. ఆరోగ్యానికి యోగ ఎంతో ముఖ్యం అంటున్నారు. అలాగే ఆరోగ్యానికి నడక, సిరిధాన్యాలు మొదలైనవాటిగురించి చెప్తున్నారు శారదాప్రసాద్ గారు. ఆసక్తికరమైన , ఆలోచింపజేసే కవితలు, కథలు, సీరియల్స్ మీకోసం ఎదురుచూస్తున్నాయి. మరో మాట ప్రతీ మాసం పాఠకులను విశేషంగా అలరిస్తోన్న ప్రముఖ రచయిత్రి మన్నెం శారదగారి నవల బ్రహ్మలిఖితం ముగింపు పలుకుతోంది.

మీ రచనలు  పంపవలసిన చిరునామా: maalikapatrika@gmail.com

ఈ మాసపు విశేషాలు:

 1. భగవంతుడికి లేఖ
 2. కొంత స్థలం కావాలి
 3. మరుజన్మంటూ ఉంటే..
 4. జలగ
 5. బ్రహ్మలిఖితం
 6. గిలకమ్మ కతలు 10
 7. ఎందుకేడుస్తున్నానంటే..ఓ అడల్ట్ కథ
 8. ముత్యాలరావు - స్థలాల మోజు
 9. 2035లో
10. కాంతం సంఘసేవ
11. ప్రేమాయణం
12. ఆసరా
13. నా కొడుకా అని ఒక్కసారి పిలువమ్మా!
14. సమర్ధత
15. హిమవత్పద్యములు 2
16. ఆమ్రేడిత శోభ
17. అన్నమయ్య ఆధ్యాత్మికానందలహరి 35
18. NALEDI - ఒక బుజ్జి ఏనుగు కథ
19. నడక - నడత
20. యోగాసనాలు 1
21. కార్టూన్స్ - చారి
22. కార్టూన్స్ - జెఎన్నెమ్
23. గుండె గొంతుకు
24. క్షణికానందం
25. ఆయుధం

Saturday, 2 February 2019

మాలిక పత్రిక ఫిబ్రవరి 2019 సంచిక విడుదల





Jyothivalaboju

Chief Editor and Content Head



పాఠక మిత్రులకు, రచయితలకు, కవులకు మాలిక తరఫున సాదర ఆహ్వానం. వీడిపోయేముందు విజృంభిస్తున్న చలిగాలులు, వేసవి ఎంతగా వేధిస్తుందో అన్న ఆలోచనలు మొదలైన వేళ మీకు నచ్చే, మీరు మెచ్చే కథలు, కవితలు, వ్యాసాలు, సీరియల్స్ తో మాలిక కొత్త సంచిక మీకోసం వచ్చేసింది.  మాలిక పత్రిక మీడియా పార్టనర్ గా ఉన్న ఒక సాహితీ కార్యక్రమంగురించి కొన్ని మాటలు. అమెరికా వాసులైన నాట్యకారిణి, నటి, రచయిత్రి శ్రీమతి ఉమాభారతి తన అర్చన నృత్యకళాశాల, తన తల్లిదండ్రుల పేరిట నెలకొల్పిన ట్రస్టు పేరిట కథల పోటి, పద్యకథల పోటి నిర్వహిస్తున్నారు. మీరు కూడా అందులో పాల్గొని మంచి రచనలు అందజేయగలరు. ఈ పోటీల విజేతలకు ఆగస్టు 31 న హైదరాబాదు తెలుగు విశ్వవిద్యాలయ ప్రాంగణంలో జరిగే సమావేశంలో బహుమతి ప్రధానం జరుగుతుంది.
మాలిక పత్రికలో ప్రత్యేక పేజీలో ఈ పోటీల గురించిన ప్రకటన ఉంది. గమనించగలరు. ఆఖరు తేదీ: మార్చ్ 31, 2019


మాలిక పత్రిక కోసం మీ  రచనలు పంపవలసిన చిరునామా: maalikapatrika@gmail.com

ఈ మాసపు విశేషాలు మీకోసం:

 1. భగవంతుల రహస్య సమావేశం
 2. మానవత్వం
 3. బ్రహ్మలిఖితం 22
 4. కంభంపాటి కథలు
 5. దారి తప్పిన స్నేహం
 6. చిన్న చిన్నవే కాని
 7. విశ్వపుత్రిక వీక్షణం
 8. మన( నో) ధర్మం
 9. బద్ధకం - అనర్ధం
10. సంస్కరణ
11. కౌండిన్య హాస్యకథలు
12. అన్యోన్య దాంపత్యం
13. ఆడాళ్లూ - మీకు జోహార్లు
14. శాకుంతలం
15. నా స్వామి పిలుపు వినిపిస్తుంది
16. తపస్సు
17. హిమవత్పద్యములు 1
18. తేనెలొలుకు తెలుగు
19. ఆంద్రపితామహుడు
20. అన్నమయ్య ఆధ్యాత్మికానందలహరి
21. కార్టూన్స్ - జెఎన్నెమ్
22. దుఃఖమనే అనాది భాషలో



Tuesday, 1 January 2019

మాలిక పత్రిక జనవరి 2019 సంచిక విడుదల



Jyothivalaboju
Chief Editor and Content Head
Maalika Web Magazine


మిత్రులు, రచయితలు, పాఠకులు అందరికీ మాలిక పత్రిక తరఫున ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు.  కాలెండర్ మార్పు తప్ప ఇతరత్రా ఎటువంటి తేడాలు కనపడవు. కాని మనం ఏదైనా చేయాలి, సాధించాలి అనుకున్నప్పుడు అదే నూతన సంవత్సరం , అదే సంబరం అనుకోవచ్చు. కాని మనమందరం ఒక కొత్త ఉత్సాహం, ఉల్లాసాన్ని ఈ విధంగా జరుపుకోవచ్చు. సంతోషానికి ముహూర్తం,తేదీ అవసరం లేదు కదా.

జనవరి 2019 మాలిక పత్రిక మరిన్ని అంశాలను చేర్చుకుని మీ ముందుకు వచ్చింది. మరికొన్ని కథలు, వ్యాసాలు, సమీక్షలు, కవితలు.. సీరియల్స్,, అన్నీ మీ కోసమే. మరి ఈ సంవత్సరపు మొదటి సంచిక విశేషాల గురించి తెలుసుకుందాం.



Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008