Wednesday 12 March 2008

హ్యాపీ బర్త్ డే గిరి

పుట్టినరోజు శుభాకాంక్షలు గిరిచంద్ నువ్వుశెట్టి..

ఎల్లప్పుడు నవ్వుతూ నవ్విస్తూ సంతోషంగా ఉండాలని ఆశీర్వదిస్తూ...


Send this eCard !

1 వ్యాఖ్యలు:

Puvvaladoruvu

జ్యోతి గారు ధన్యవాదాలు. మీ ప్రోత్సాహం లేకుంటే నేనీనాడు ఇంతమంది మంచి మిత్రుల్ని సంపాదించుకుని ఉండే వాడినికాదు. శ్రీధర్ గారు చేపట్టిన అద్వితీయమైన కార్యక్రమంలో భాగస్తుడ్ని అయ్యేవాడిని కాదు. ప్రసాద్ గారు మీకు ధన్యవాదాలు. ఫోరం పట్ల మీకున్న శ్రద్ధ నన్నెప్పుడూ జాగృతుడ్ని చేస్తుంది.

Post a Comment

Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008