Tuesday, April 8, 2008

మంచి బహుమతి ............

అంతర్జాలంలో గత సంవత్సరంగా దేదీప్యమానంగా వెలుగుతున్న తెలుగు బ్లాగులలోని మంచి టపాలను సేకరించి ఒక పుస్తకంగా తయారు చేసిన ప్రవీణ్ కు ,దీనికి అందమైన ముఖచిత్రాన్ని ఇచ్చిన వీవెన్ కు అభినందనలు. ఈ బ్లాగు పుస్తకం ప్రతి ఆరునెలలకు ఒకసారి తయారు చేస్తే బావుంటుందేమో. అది ఒక్కరితో సాధ్యమయ్యే పని కాదు మరికొందరు బ్లాగర్లు కలిసి ఈ పని చేయగలరనుకుంటున్నా. ఆశకు కూడా అంతు ఉండాలంటారా. ఈ బ్లాగు పుస్తకం దించుకుని మీ స్నేహితులకు ఒక వినూత్నమైన బహుమతిగా పంపండి( పంచండి ).


3 వ్యాఖ్యలు:

బుసాని పృథ్వీరాజు వర్మ

పుస్తకాన్ని బహుమతి గా ఇచ్చేమంచి స్నేహాన్ని గుర్తు చేసారు. చాలా బావుందండి. కొత్త సంవత్సరం లో తెలుగు బ్లాగర్లు తెలుగును మరింత వెలుగువంతం చేయాలని ఆశిస్తున్నాను.

www.pruthviart.blogspot.com

జాగృతి

జ్యోతి గారు,

నూతన సంవత్సర కానుకగా మంచి పుస్తకాన్ని అందజేసినందుకు ధన్యవాదములు. మీరన్నట్లు ఇది నిరంతరం కొనసాగే ప్రక్రియ గా ఉంటో ఎంతో ఉపయోగంగా ఉంటుంది.

ప్రవీణ్ గార్లపాటి

జ్యోతి గారు,

ప్రోత్సాహానికి కృతజ్ఞతలు. ఇక మరి మీ ఇతర తెలుగు మితులతో కూడా చదివించండి.

Post a Comment

Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008