ఆంధ్రజ్యోతిలో ఏడువారాల నగలు
గతంలో ఏడువారాల నగల మీద ఇచ్చిన వ్యాసం చదివి, మగవాళ్ళందరూ పాపం బెంబేలెత్తిపోయారు. మరి ఇప్పుడూ అదే వ్యాసం , ఆంధ్రజ్యోతి దినపత్రికలో వచ్చింది. వేలాది మంది మగవాళ్ళు ఏమైపోవాలి. పాపం కదా. అసలు ఈ రోజు నవ్య పేజీ ఇంట్లో ఆడవాళ్ళదాకా చేరుతుందా???
4 వ్యాఖ్యలు:
జ్యోతిగారూ
నలుచెరుగులా వ్యాపిస్తున్న మీ అక్షరవిన్యాస కృషికి
అభినందనలు
జ్యోతి గారు మీరు రాసినవి ఆ౦ధ్రజ్యోతి లో వస్తున్నాయ౦టే నిజ౦గా ఆన౦దిస్తున్నాను.
జ్యోతి గారూ, చాలా సంతోషంగా వుంది.
మా ఇంట్లో ఈనాడు, లేదా వార్త.కాబట్టి నేను తప్పించుకున్నాను.
అన్నట్టు ఆ టపా కు మేము రాసిన కామెంట్ కూడా నవ్య లో వచ్చే చాన్సు యేమైనా వుందా? :-)
నేటి ఆంధ్రజ్యొతిలో తెలుగు బ్లాగుల మీద మీ కధనానినికి అభినంనదనలు.
Post a Comment