అపురూప సంకీర్తనా భాండాగారం
ఇటీవలే పద సంకీర్తాచార్యుడు అన్నమయ్య 600 వ జయంతి ఉత్సవాలు జరుపుకున్నాము. అనుకోకుండా నాకు దొరికిన ఒక నిధిని మీకు పరిచయం చేద్దామని చిన్ని ప్రయత్నం.
ఆ నిది మన పక్కనే ఉంది. అదే అన్నమాచార్య సంకీర్తనలు ..
శ్రవణ్ దీపాల నిర్వహిస్తున్న ఈ బ్లాగులో సుమారు 500 పైగా అన్నమయ్య సంకీర్తనలను తెలుగులొనూ , ఆంగ్లంలోనూ కూర్చి పేర్చబడ్డాయి . 500 అన్నమయ్య సంకీర్తనలని ఒక చోట కూర్చడం అంటే సామాన్యమైన విషయం కాదు. క్రమం తప్పకుండా, పట్టు వీడకుండా రోజుకి ఒకటి రెండు చొప్పున, చాలా సంకీర్తనలకి ఆడియో తో సహా, ఈ బ్లాగులో కూర్చారు. ముందు చూపుతో సంకీర్తనలను ఆంగ్లంలోనూ, తెలుగులోనూ అకారాది పట్టికలలో ఇమిడ్చారు. ఇప్పుడు ఏ సంకీర్తనకి సాహిత్యం కావాలన్నా, వెదికి సంపాయించడం నిమిషాల మీద పని.
అందమైన ఈ బ్లాగును దర్శించి మీకు కావలసిన కీర్తనలు చదవండి, వినండి.............
ఎంతో శ్రమతో ఇన్ని సంకీర్తనలను సేకరించి బ్లాగులో సమకూరుస్తున్న శ్రవణ్ కు అభినందనలు
1 వ్యాఖ్యలు:
It's a good effort by Sravan...appreciate Sravan for taking pains to publsih those great things...
A great effort has been done by Sri Sistla Sreeramachandra murthy garu - SRIHARIDASA...
http://www.sistla.org/Srihari-Lyrics/index.html
It's just one amazing collection in RTS...by the way he made it very easy for people (copy cats as usual) who can just transliterate and post/claim as their own work... ;)...
I heard that Sistla garu had 3 heart attacks in last year and by god's grace he's well now...may Lord Venkateswara bless him and his family for his magnificient effort
Post a Comment