Saturday 21 June 2008

సొగసు చూడ తరమా ? కామెంట్ ప్లీజ్.....








ఒక ముఖ్య గమనిక : ఇవి నేను ఎవరి ఆల్బం నుండి తీసుకున్నవి కావు. గూగుల్ గ్రూపు లో వచ్చిన ఫార్వర్డ్ మెయిల్.. పైగా ఇది చాలా రోజులనుండి అంతర్జాల విహారం చేస్తుంది..

16 వ్యాఖ్యలు:

Kottapali

ఇందుకే కాబోలు అమ్మాయిలు బరువు తగ్గాలి అనుకుంటారు .. :-)

oremuna

:)

Kathi Mahesh Kumar

హమ్మో ఇన్ని నగలే!వేసుకున్నట్లు లేవు...దిగేసుకున్నట్లున్నాయ్.

teresa

Seems like a vulgar display! But అది వాళ్ళ ముచ్చట కాబోలు!1

Anonymous

నిజంగానే సరదాగా ఉన్నాయి.

నా బ్లాగు నా నేస్తం

కేరళవాళ్ళు అమ్మాయిలకు ఇచ్చే కట్నం (కష్టం):-( అన్నీ నగలేనట!! అబ్బాయి పని చాలా హాయిగా ఉన్నది.

Bolloju Baba

కిరీటం పెట్టుకుంటే, కనకమహాలక్ష్మి లా ఉండేట్టుంది.
బొల్లోజు బాబా

sneha

Jyothi gaaru,

ila vere valla photos blog lo pettakandi. mana blog lo mana photos nirabhyantaram ga pettukovachu gaani ila vere valla photos pettukovadam asalu baga ledu. inka diniki comment cheyandi anadam asalu baga ledu.
Jyothi gaaru, me shdruchulu blog lo meeru konni(2) photos vere food blogs nundi copy chesinattunnaru photos meeda valla blog names vunnayi. Please give credit to them. Vallu ento kasta padi vandi, photos tesi blogs lo pettukuni vuntaru. meeru ila copy chesi credit ivvaka povadam emi baga ledu.

జ్యోతి

స్నేహగారు,

ఈ ఫోటోస్ నాకు గూగుల్ గ్రూప్స్ లో ఫార్వర్డ్ మెయిల్ వచ్చింది ఆర్నెళ్ళ క్రింద. చివర్లో చెప్పానుగా. ఇక షడ్రుచులులో ఉన్న చిత్రాలన్నీ నావి అని చెప్పలేదు. నెట్ నుండి తీసుకున్నపుడు అవి ఎవరివో చూడలేదు. వాటిమీద పేరు ఉంటే అవి వారికే చెందుతాయి కాని నాకు కాదు. నేను సేకరించి రాసినదానికి అందంగా ఉంటాయని నెట్ నుండి ఆ ఫోటోలు తీసుకుంటున్నా .అంతే కాని అవి నావి అని నేను ఎప్పుడు, ఎక్కడా చెప్పలేదు. మీ సూచనకు థాంక్స్.. ఇకముందు జాగ్రత్త పడతాను.

durgeswara

ikkaDa sogasu suvarNamunadi adEmO jaDa vastuvu. diimTlO sogasEmumdi. naakeitE chaalaa baagaa baagaa nachchalEdu.

రాఘవ

ఢాం! అంటే కింద పడి గిలగిలా తన్నుకుంటున్నానని... :D

Purnima

sogasu sangathi atu unchandi.. mundu aa nagalu choodatam taram kaavatam ledu naaku.

రాధిక

ఒక కేరళా స్నేహితురాలు మాకు కట్నాలు ఉండవు అంటే ఆహా అనుకున్నాను.పెళ్ళి ఫొటోలు చూస్తున్నప్పుడు చెప్పింది 50 కేజీల బంగారం పెట్టారని.

సుజాత వేల్పూరి

నడిచే నగల షాపుల్లా ఉన్నారుగా ఒక్కొక్కళ్ళూ!

krishna

నిజం గా బంగారువేనా?
ఒక కవచం వెసుకుంతే పొదూ

ramya

నడిచే నగల కొట్టే.
గోల్డ్ షాపు వాళ్ళు యాడ్ కోసం తీసుంటారు.

Post a Comment

Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008