Friday, July 4, 2008

ఇంటర్నెట్లో తెలుగు వెలుగులు.. ఎరా వ్యాసం.


గత సంవత్సరం సెప్టెంబర్ నెలలో కంప్యూటర్ ఎరా మాస పత్రికలో ప్రచురించబడిన ఈ వ్యాసం కొత్త మిత్రుల కోసం..


2 వ్యాఖ్యలు:

కత్తి మహేష్ కుమార్

తెలుగు బ్లాగుల గురించీ, వికీపీడియా గురించీ చాలా బాగా రాసారు.

నా బ్లాగు ఆ లిస్టులో లేదు...కాబట్టి నేను నిరసన తెలియపర్చుతున్నాను అధ్యక్షా!!!

GEETANJALI

ఎప్పుడొ పాత సంచిక లోని ఆర్టికల్ సేకరించి బ్లాగులో చేర్చడము వలన నాలాంటి కొత్త వారికి చాలా ఉపయోగంగా ఉంటుంది. ముందు ముందు మరిన్ని ఆర్టికల్స్ బ్లాగులో ఉంచగలరు

Post a Comment

Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008