Wednesday 9 July 2008

బెస్ట్ హైదరాబాదీ బ్లాగ్...

Hyderabadiz. తరఫున నా "షడ్రుచులు బ్లాగు" Best Hyderabadi Blog of the Year" పోటీకి నామినేట్ చేయబడింది. బ్లాగ్మిత్రులందరికి నా వినతి. దయచేసి ఈ బ్లాగు నచ్చితే ఓటు వేయండి.

మీ ఓటు ఇక్కడ వేయండి.

4 వ్యాఖ్యలు:

karthik

i could not recognise ur blog in the list they displayed. plz mention which one is it.

జ్యోతి

karthik,

u can vote for my shadruchulu blog..

Unknown

మీ కొత్త టెంప్లేట్ బాగుంది కాకపోతే హెడర్ కొంత పెద్ద సైజులో ఉంది.
ఏమిటో అందరూ టెంప్లేట్లు మార్చే ప్రయత్నంలోనే ఉన్నట్టున్నారు!

ప్రతాప్

ఒకానొకరోజు నేనూ, మా అక్కయ్య కలిసి మైసూరుపాక్ చేద్దామని బయలుదేరాం. ఇద్దరికీ ఎలా చెయ్యాలో తెలియలేదు. వెంటనే internet మీద పడ్డాను. అలా అలా గూగల్ మీదుగా వచ్చి మీ బ్లాగులో పడ్డాను. అర్రే ర్రే ఎవరో చాల బాగా రాసారు అనుకొన్నా. అప్పుడే నాకు బ్లాగు రాయాలన్న ఆలోచన వచ్చి వెంటనే ఆచరణలో పెట్టేసాను. నేనూ బ్లాగు మొదలెట్టడానికి కారణం మీరే అన్న మాట. అందుకని మీకు కృతజ్ఞతగా నేనూ కూడా vote వేసేస్తున్నానోచ్. మనలో మనమాట దొంగ వోట్లు వెయ్యాలంటే కుదరడం లేదండి :-)

Post a Comment

Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008