Thursday, 10 July 2008

ఎలా ఉంది బ్లాగు సుందరి ??

నెల రోజుల నుండి కస్టమ్ టెంప్లేట్ గురించి వెతికి, వెతికి , చివరికి డిజైన్ తెగ నచ్చేసింది. బావుందా? పెళ్ళిచూపుల్లో మావారు నచ్చినట్టుగా, చూడగానే ప్రేమలో పడిపోయి, వెంటనే నా బ్లాగు డిజైన్ మార్చేసా.
నాకైతే పచ్చని చేమంతి తోటలో లేతాకు పచ్చ , పసుపు పరికిణీ ఓణిలోతిరుగుతున్న బాపూ బొమ్మలాంటి అందమైన అమ్మాయిలా అనిపిస్తుంది. ఎంతైనా కాకి పిల్ల కాకికి ముద్దు కదా...


కాస్త వ్యాఖ్యల విషయంలో కొద్ది మార్పులు చేయవలసి వచ్చింది. ఇక సుబ్బరంగా కామెంట్టుకోవచ్చు....


ఈ టెంప్లేట్‍ను కష్టపడి , వెతికి ఇచ్చిన తెలుగు’వాడి’ని గారికి లాల్ సలామ్.

21 వ్యాఖ్యలు:

Purnima

టెంప్లేట్ సూపరో సూపరూ!!

Anonymous

చాలా బాగుందండీ.

నిషిగంధ

adurs!!!

Anonymous

chudatanki hayigaa vundi

రాధిక

బాగుంది

Sujata M

I told you.. This is simply superb.

సిరిసిరిమువ్వ

బాగుంది,నిజంగానే మీ అమ్మాయి బాపూ బొమ్మలా ఉంది.

మీనాక్షి

chaalaa bagundi ...

Kranthi M

keko keka

సుజాత వేల్పూరి

baagundi!

Bolloju Baba

చాలా బాగుంది
బొల్లోజు బాబా

వేణూశ్రీకాంత్

చాలా బావుందండీ

Anonymous

జ్యోతి గారు , అర్ధరాత్రి పూట చూడటం వలనేమో నాకు మీ టెంప్లేట్ అంతగా నచ్చలేదు. ఆ "Scroling text" నన్ను బాగా ఇరిటేట్ చేసింది. Sorry.

Unknown

హాయిగా వుంది.

oremuna

స్క్రాలింగ్ టెక్స్ట్ కలర్ మార్చండి, ఫాంట్ తగ్గించండి.

ఆరెంజ్ కలర్ ఎలా ఉంటుంది?

దైవానిక

అక్కా, చాలా డల్ గా ఉంది. నాకు పెద్దగా నచ్చలేదు

ప్రతాప్

దైవానిక గారితో నేను కూడా ఏకీభవిస్తాను.

జ్యోతి

నా బ్లాగు డిజైన్ నచ్చినవారికి, నచ్చనివారికి అందరికి ధన్యవాదములు. ఏం చేద్దాం? పుర్రెకో బుద్ధి, జిహ్వకో రుచి. ఐనా ఇంతకంటే మంచిది దొరికితే మళ్ళీ మార్చొచ్చు.
ఈ టపా నేను రాసింది, ఇందులో ఏవన్నా తప్పులు, మార్పులు కూడా చెప్తారని. స్క్రోలింగ్ కలర్ మార్చా. ఇక పై లింకులు వేరే పేజిలో తెరుచుకునేలా చేయాలి. మనమేమో సాంకేతిక నిపుణులం కాదు. కాస్త టైమ్ పట్టుద్ది. నేర్చుకుని చేయడానికి.

oremuna

నాకయితే ఆరెంజ్ కలర్ నచ్చింది. స్క్రాలింగ్ కొంచెం స్లో చెయ్యండి.

వర్మ

పాతదే బాగుందనిపిస్తుంది. ...

madhupujari

jyothi akkayya ki namaskaaramulu

amma gurinchi chaalabaaga chepparu

Post a Comment

Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008