Thursday, July 17, 2008

ప్రమదావనం - ఆహ్వానం

ఈ ఆదివారం జరగబోయే ప్రమదావనానికి మహిళా బ్లాగర్లందరికి మరో సారి ఆహ్వానం. ఇంతవరకు ప్రమదావనానికి రాని కొత్త బ్లాగర్లకు ప్రత్యేక ఆహ్వానం ఇది. ఒక ముఖ్య గమనిక.. ఈసారి మన అతిథిగా ఒక సాంకేతిక నిపుణుడు వస్తున్నారు సో మీకు వచ్చేసందేహాలు, సమస్యలు అతనిని అడిగి తీర్చుకోవచ్చు. ముఖ్యంగా బ్లాగులు, వికీ గురించి..

స్నేహ
మోహన
అరుణ
??? ఇంకా ఎవరెవరున్నారు??

బ్లాగులు రాసే మహిళలే కాక , చదివి రెగ్యులర్ గా కామెంట్లు రాసేవారు కూడా రావొచ్చు అన్నమాట.. ఇంకేం త్వరపడండి..
సమావేశం సమయం" ఆదివారం సాయంత్రం.. ఐదు గంటలనుండి ఎనిమిది గంటలవరకు. (IST)...

6 వ్యాఖ్యలు:

తాడేపల్లి లలితాబాలసుబ్రహ్మణ్యం

బ్లాగులక్కూడా చీర డిజైనేనా ?

జ్యోతి

హహహ.. మరి ఆడాళ్ళకు అంతకంటే మురిపించేది ఏముందండీ తాడేపల్లిగారు. బంగారం ఏమో ఆకాశాన్నంటింది..

లావణ్య

ప్రమాదవనం ? ఎవరికి ప్రమాదం

sneha

స్నేహ నేనే అయితే మీ ఆహ్వానానికి థాంక్స్ అండి.

రవి

మీ బ్లాగు కొత్త మూస కళ్ళు చెదిరేంత అద్భుతంగా ఉంది. అలానే కామెంటడానికి name, URL ను enable చేసారు, కృతఙ్ఞతలు.

జ్యోతి

స్నేహ..

నాకు మెయిల్ చేస్తే ఎంట్రీ పాస్ పంఫిస్తా...
jyothivalaboju@gmail.com

లావణ్య.. ఇది మహిళందరికి ప్రమదావనం.. ప్రమోదవనం. కాని వారికి ప్రమాదవనం..

ధాంక్ యూ రవి..

Post a Comment

Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008