Wednesday, December 3, 2008

నా రాతఇందులో ఏముందో చదవాలంటే బొమ్మ మీద నొక్కాల్సిందే..

12 వ్యాఖ్యలు:

కొత్త పాళీ

బహుబాగు మీ రాత!

కత్తి మహేష్ కుమార్

ఖచ్చితంగా చదవగలిగేలా వుంది. నా రాతైతే నాకే అర్థం కాదు!

aswin budaraju

వ్రాత గురించి వస్తే మీరు ఇది కూడా తప్పక చూడాల్సి ఉంది, ఇది తాడేపల్లి గారి దస్తూరి నేను ప్రింట్ తీసి మరీ అందరికీ కొన్ని రోజులు చూపించా

http://www.tadepally.com/2007_02_01_archive.html

durgeswara

vaddu lemdi naaraata gurimchi cheppatam,kollu keliki natlumtumdani maa maastaarlu amtumdevaaru.

Vamsi M Maganti

సుమారు 22 ఏళ్ల క్రితం నాటి నా రాతలు ఇక్కడున్నాయండోయ్... :)..

http://janatenugu.blogspot.com/2008/09/blog-post_14.html

http://janatenugu.blogspot.com/2008/09/blog-post_08.html

Vamsi

వేణూ శ్రీకాంత్

చాలా చక్కగా ఉందండీ మీ చేతి రాత.

జ్యోతి

నేను ఈ టపా రాసింది నా రాత గురించి కాదు. మీరు ప్రయత్నించండి అని. ఐనా ఇక్కడేమైనా రాత పోటీలు జరుగుతున్నాయా .. ఎవరి రాత వారిదే.. భయమెందుకు??

ఐతే నేనిచ్చిన పుణుకు గురించి ఎవరూ ఆలోచించలేదా???

జ్యోతి

తాడేపల్లిగారి దస్తూరి చూడముచ్చటగా ఉంది.
వంశీగారు,, మీ రాత ఎంత ముద్దుగా ఉందండి..

లలిత

జ్యొతిగారూ స్కేనర్ లేదు మరి ఎలా ?
ఈ ఐడియా నుంచి నాకు ఇంకో ఐడియా వచ్చిందండోయ్
మనరాతే కాకుండా మన పిల్లల రాతలూ ఇంకా ఇంట్లో పెద్దవాళ్ళరాతలూ అన్నీ ఒక చోట పెట్టుకుంటే భవిస్యత్తులో చెప్పుడైనా చూసుకోవచ్చుకదా . పిల్లల రాతలు ఎదిగేకొద్దీ మారుతూ వుంటాయికదా . పైగా ఫూచర్లో పేపర్ మీద రాసే అవసమే వుండకపోవచ్చు .ఫొటో ఆల్బం లాగా రాతల ఆల్బం అన్నమాట

జ్యోతి

లలిత,,

డిజిటల్ కెమెరా లేక మొబైల్ తీసి పెట్టచ్చు.. బ్లాగులో పెట్టినట్టు..

రమణి

నా రాతలైతే కొక్కిరి గీతలంటారు, అసలు అర్థం కాదు, నా రాతలకి భిన్నంగా మా పాప, బాబు భలె కుదురుగా రాస్తారు. స్కూల్లో ఉన్నప్పుడు నా రాత ని మార్చాలని శతవిధాల ప్రయతంచి వాళ్ళ వల్ల కాక నన్ను వదిలేసారు మా టీచర్లు.
డాక్టర్ ప్రిస్క్రిప్షన్ అన్నా అర్థం అవుతుంది కాని నా రాతలు అర్థం కావని అంటారు తెలిసినవాళ్ళు. ప్చ్!

శివ - teluguratna.com

మంగళ సూత్రం

Post a Comment

Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008