Thursday 12 March 2009

హ్యాపీ బర్త్ డే గిరిచంద్....




గిరి , పుట్టినరోజు శుభాకాంక్షలు.

ఎప్పుడూ , నవ్వుతూ నవ్విస్తూ ఉండాలని కోరుకుంటున్నాను..

ఈ అక్క ఆశీస్సులు ఎప్పుడూ నీతో ఉంటాయి.

ఈ గిరిచంద్, మన నువ్వుశెట్టి బ్రదర్స్ లో ఒకడు. కృకీలు గుర్తున్నాయా :)

7 వ్యాఖ్యలు:

Unknown

గిరిచంద్ అనే పేరు తలుచుకుంటేనే చిరునవ్వులు పూయిస్తూ అలసటను కనుమరుగు చేసే రూపం గుర్తుకొస్తుంది. ఎప్పుడూ అందరినీ నవ్విస్తూ నవ్వుతుండే కంప్యూటర్ ఎరా టీమ్ లోని ముఖ్యసభ్యులు, అందరికీ ఏదో చెయ్యాలని తపనపడే సేవాదృక్పధం ఉన్న గిరిచంద్ గారికి కంప్యూటర్ ఎరా సాంకేతిక సహాయం సభ్యులందరి తరఫున శుభాకాంక్షలు. గిరిచంద్ గారు మీరిలాంటి జన్మదినాలు మరిన్ని జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ..
- కంప్యూటర్ ఎరా సాంకేతిక సహాయం బృందం

Anonymous

గిరిచంద్ గారూ మీకు పుట్టిన రోజు సుభాకాంక్షలు

కొత్త పాళీ

Many happy returns of the day Girichand

teresa

Many happy returns!

Anonymous

జ్యోతక్కా! మీ బ్లాగులో పోస్ట్ చేసి నాకు కొమ్ములిచ్చినందుకు థ్యాంక్స్. మీ అభిమానం తో ఈ పుట్టినరోజు నాకు చాలా సంతోషాన్నిచ్చింది.

శ్రీధర్ గారు ధన్యవాదాలు. నేనేమయినా సేవ చేస్తూ ఉంటే అది మీ అందరి ఇన్స్పిరేషన్ వల్లే. మీ అందరి తోడ్పాటు వల్లే నాలాంటి వాళ్ళు ఎందరో బ్లాగుల్లో, చాట్ లో మరియు ఫోరంలో ఎంతో కొంత తమ సేవలు అందిస్తున్నారు.

లలిత గారికి, తెరెసా గారికి, కొత్తపాళీ గారికి మరియు అందరికీ ధన్యవాదాలు.

(అక్కా! మనలో మాట... ఇంతకీ ఈ గిరిచంద్ ఎవరో ఎవరికయినా తెలుసంటావా?? :) )

జ్యోతి

అవునుకదా... గిరిచంద్ నువ్వుశెట్టి అంటే అందరు గుర్తుపట్టేవారు. ప్చ్.. మర్చిపోయాను. సారీ బ్రదర్..

సిరిసిరిమువ్వ

నిజమే గిరిచంద్ అంటే నాకయితే తెలియలేదు. ఆలస్యంగా నా శుభాకాంక్షలు అందుకోండి.

Post a Comment

Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008