Saturday, April 11, 2009

పాటల సందడి - సుమధుర గీతలహరి

ఎప్పుడు కూడా తిన్నామా, పడుకున్నామా, తెల్లారిందా .. అన్నట్టు కాకుండా అప్పుడప్పుడు కాస్త వెరైటీగా ఉండాలి. అప్పుడే నూతనోత్సాహం కలుగుతుంది. బోర్ గా ఉంది. ఏదైనా ప్రత్యేకంగా చేద్దామర్రా అని పది రోజుల క్రింద ప్రమదావనం లో చర్చ మొదలైంది. సరే సై అంటే సై అని కొందరు మహిళా బ్లాగర్లు కలిసి ఒకే అంశంపై రాసి ఒకే రోజు టపాయిద్దాం అని నిర్ణయించడం జరిగింది. మధురమైన పాటలంటే ఎవరికీ ఇష్టం ఉండదు. అందునా కొన్ని పాటలు చాలా చాలా ఇష్టమైనవి, మన స్మృతిలో ఎప్పటికి నిలిచిపోయేవి తప్పక ఉంటాయి. అలాంటి పాటలతో సందడి చేద్దామనుకున్నాం. దానికోసం ఏప్రిల్ 10 ఖరారు అయ్యింది. ఎవరు ఈ పాట రాస్తున్నారో , నిన్నటి వరకు తెలీదు. అయినా అందరి పాటలు విభిన్నంగా ఉన్నాయి. ఉదయం తొమ్మిది నుండి అర్ధరాత్రి వరకు వివిధ దేశాలలో ఉన్న మహిళా బ్లాగర్లు ఈ సందడిలో పాల్గొన్నారు. ఇక ఈ పాటల సందడి లోని ఆణిముత్యాలు అన్నీ ఒక్కచోట..

సురుచి - ఎందుకే నీకింత తొందర

అంతరంగ తరంగాలు - తేనె జల్లు

సాహితి - అడుగడుగునా గుడి ఉంది


మకరందం - కల కానిది

పరిమళం - గున్నమామిడి కొమ్మమీద

సౌమ్య - జాబిల్లి కోసం ఆకాశమల్లె

ప్రియదర్శిని - తకిట తదిమి తందాన

నిహారిక - సత్యం శివం సుందరం

తమరి రాక మాకెంతో సుమండీ - జిలిబిలి పలుకుల

స్వాతి - తొలిసారి మిమ్మల్ని

జ్యోతి - బాబుల్ కి దువాయే

మధురవాణి - ఎవరో ఒకరు ఎపుడో అపుడు

మరువం - మా తెలుగు తల్లికి


సృజనగీతం - మధుబన్ మే జో కన్హయ్య

ప్రియరాగాలు - అందానికే అద్దానివే

అరుణం - స్నేహమా చెలగాటమా (చివర్లో కలిసారు )

చైతన్య - ఎవ్వరో పాడారు భూపాళ రాగం


ఎంతో ఉత్సాహంతో పాల్గొన్న వారందరికీ అభినందనలు.... ఈ కార్యక్రమం ఏదో సాధించాలని కాదు, ఏదో గొప్పలు చూపించుకోవాలని కాదు. అప్పుడప్పుడు ఇలా చేయడాం మాకు అలవాటే .ఇంతకూ ముందు ఒకసారి ఇలాగే చేసాము. గుర్తుండే ఉంటుంది.. వచ్చేసారి ఎపుడో .. ????

ఇంతే సంగతులు .. చిత్తగించవలెను..

6 వ్యాఖ్యలు:

minabe

interesting topic
very disappointing selection
Ms. Srujanageeti couldn't find a good telugu song in the thousands of telugu songs rendered in teh last 70 years.
shame.
don't expect all telugu speaking people understands urdu/hindi

నీహారిక

చాలా సరదాగా ఉంది. మళ్ళీ ఎప్పుడా అని ఎదురుచూస్తాను

చైతన్య

అరె... నాకు ఈ పాటల సందడి గురించి తెలియలేదు...
ఛా... మిస్ అయిపోయాను...

ఒక్క రోజు ఆలస్యమైనా పర్లేదు అనుకుంటే... నిన్ననే నా పాటల బ్లాగు రాగం update చేసాను.... అది మీ లిస్టు కి కలపండి...

Anonymous

మధురమైన పాటలంటే ఎవరికీ ఇష్టం ఉండదు.
జ్యోతిగారూ,
ఈ వాక్యం మార్చాలేమో కొంచెం చూడండి.

జ్యోతి

raman.

every person have their own choice of song.. its not compulsory that it should be only telugu.. but ur idea is also good. will consider it if we do this feat again.. thanks for the comment

చైతన్య గారు,

తప్పకుండా చేరుస్తాను. నాకు మిగతా మహిళా బ్లాగర్ల మెయిల్ ఐడి తెలీదు. అందుకే మా కార్యక్రమం గురించి చెప్పలేకపోయాను.

గీతాచార్య

@ raman,

Well said mate. A very nice joke. Heard in a long time.

Post a Comment

Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008