Monday, 31 August 2009

కాదనలేని సత్యాలు

ఆకాశంలో సగమైనా, అంతరిక్షంలోకి దూసుకెల్లినా మన దేశంలో ఇంకా ఎందరో ఆడపిల్లలను భారంగానే భావిస్తున్నారు. పుట్టకముందు,పుట్టాక ఆడపిల్ల అని చంపేస్తున్న కసాయివాల్లెందరో ఈ సమాజంలో ఉన్నారు. ఈ వాస్తవ సత్యాలను నమ్మక తప్పదు.

ఆడపిల్లనమ్మా..




నేను బోను అత్తగారింటికి..





అమ్మా నన్ను అమ్మకే...

7 వ్యాఖ్యలు:

వర్మ

Jyothi garu really these videos are marvellous. I watched them on TV. Thanks for reminding once again. Hats off to Madhupriya ............

డా.ఆచార్య ఫణీంద్ర

జ్యోతి గారు !
బాల కళాకారులలో ' మధు ప్రియ ' ఒక మణి రత్నం.
బ్లాగు లోకంలో మీరొక ఆణి ముత్యం.
అభినందనలు !

శ్రీలలిత

ఈ టపా కు నా స్పందన దయచేసి నా బ్లాగులో చూడండి.
srilalitaa.blogspot/com

శ్రీలలిత

ఈ టపా కు నా స్పందన దయచేసి నా బ్లాగులో చూడండి.
srilalitaa.blogspot/com

మాలా కుమార్

పద్మప్రియ పాట చాలా బాగుంది.
ఒక విషయం నాకు అర్ధం కాలేదు, ఆ పాట పాడిన పాపకు కాని , పాడించిన వారికి కాని , వింటున్న మనకు కాని అలాటి ఆడపిల్ల కష్టాలు తెలుసా అని ?
అలాగే ఇంత చిన్నపటి నుండే విప్లవ గీతాలు పాడుతూ , విప్లవ వీరుల తో తిరుగుతూ వుంటే ( యు ట్యూబ్ లో గద్దర తో భుజాన గొంగళీ వేసుకొని,చీర కట్టుకొని పాడిన పాటలు వున్నాయి ) ఆ పాప భవిష్యత్తు గురించి తలుచు కుంటే బాధగా వుంది. ఇంత పసి వయసు నుండే ఇలాటి ఆలోచనలు రేకెత్తించటము అవసరమా ?

మాలా కుమార్

నేనింకా యుట్యూబ్ అంటున్నాను, పైన రెండో వీడియో లో నే వుంది , క్విట్ తెలంగాణా స్టేజ్ మీద ఆ పాప పాటని ఎలా వుపయోగించుకుంటున్నారో చూడండి ! ఇదీ వుజ్వల భవిష్యత్తు వున్న ఓ ఆడపిల్ల కాదనలేని సత్యం !
ఒకొక్క పాటలో మధుప్రియ ను చూస్తుంటే నాకంట నీరు ఆగటము లేదు.

AB

Jyothi gaaru I am really thankful for the video of Adapillanamma Song.. Really a Great one.

Post a Comment

Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008