Sunday, 11 October 2009

సాక్షిలో షడ్రుచులు


ఈ రోజు సాక్షి ఫండే రుచి లో నా వంటలు ప్రచురించబడ్డాయి. అన్ని టమాట స్పెషల్స్. ఓ సారి లుక్కేసుకోండి.

వీటి ఒరిజినల్ వివరాలు ఇక్కడ చూడొచ్చు.

టమాటా పులావ్

టమాట చట్నీ

టమాట కోడిగుడ్డు కూర

టమాట సూపు

8 వ్యాఖ్యలు:

మాలా కుమార్

ఇక్కడ చూసేసానోచ్ !

జయ

అవునండి. చాలా బాగున్నాయి. ఇవాళ చదివాను.

Anonymous

సాక్షి లో మీ ఆర్టికల్ అచ్చు ఐనందుకు ధన్యవాదాలు. ఈ విధంగా మీ దర్శన భాగ్యం కలిగించినందుకు సాక్షి వారికి ధన్యవాదాలు.
నాకు మాత్రం వీలు చూసుకొని ఒక సారి టమేటా పులావ్ ట్రై చెయ్యలాని ఉంది.
http://thikamaka.wordpress.com/

sunita

చాలా బాగున్నాయి. ఇవాళ చదివాను.

Padmarpita

నేను చదివాను....ట్రై చేయాలిగా!!

తృష్ణ

సాక్షి లోని "టమోటా రుచులు" బాగున్నాయండి...!!

భావన

నేను టమోటా అన్నం ప్రయత్నించాను చాలా బాగా వచ్చింది, థ్యాంక్స్ జ్యోతి గారు.

arun

tamata chatni super

Post a Comment

Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008