Saturday, 24 October 2009

మ" రోటీ " తిందాం....

ఆకలి భోరుమన్నప్పుడు...
మామూలు రోటీ బోరు అనిపించినప్పుడు....
మరోటి - మరేదయినా మంచి వెరైటీ...
తినాలనిపిస్తే..పరాఠాలు ట్రై చేయండి.
రోటీలలో రారాు పరాఠా...
రుచికిరుచి, ఒంటికింత పుష్టి..
ఒక్కసారి రుచి చూసారంటే...
మరోటీ... మరోటీ.. కావాలంటారు..





నా  స్నేహితురాలు , ప్రమదావనం సభ్యురాలు  శ్రీమతి జయారెడ్డిగారి వంటకాలు ఈనాటి సాక్షి ఫ్యామిలీ విభాగంలో ప్రచురించబడ్డాయి.తనకు బ్లాగు లేనందున ఇలా ఇస్తున్నాను. చపాతీలు, పూరీలు, పుల్కాలు.. చేసి బోర్ కొడితే ఇవి ప్రయత్నించండి. వెరైటీకి వెరైటి. ఆరోగ్యానికి ఆరోగ్యం.

4 వ్యాఖ్యలు:

పరిమళం

చూస్తేనే నోరూరుతోంది ...జయా గారికి అభినందనలు !

ఓ బ్రమ్మీ

శ్రీమతి జయారెడ్డి గారిని పరిచయం చేస్తూ ఓ పోస్టు వెయ్యొచ్చుగా ..

మనలో మన మాట, ఆవిడ ఎక్కడ ఉంటారు.. ఏమి లేదు అభినందించే సాకు చెప్పి వాళ్ళింటికెళ్ళి పూటుగా ఓ రోజు మెక్కి వస్తా.. ష్.. ఎవ్వరితో అనకండే.. నా పెళ్ళాం వింటుంది

శ్రీలలిత

ఇవన్నీ చూస్తుంటే దోసా ఫెస్టివల్ లాగ ఎప్పుడైనా ఒకరోజు పరాఠా ఫెస్టివల్ పెట్టుకోవాలనిపిస్తోంది. అంత బాగున్నాయి అన్నీ..

Padmarpita

Yummy....yummy:)

Post a Comment

Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008