Saturday, November 28, 2009

భూత , భవిష్యత్ , వర్తమాన కాలం..

అనుకోకుండా ఈ వారం కాలానికి సంబంధించిన రెండు సినిమాల చూడడం జరిగింది. ఒకటి అలనాటి వక్త్ హిందీ సినిమా, మరోటి 2012 అనే ఇంగ్లీష్ సినిమా. రెండింటి కథనాలు విభిన్నమైనవి కాని కాలానికి సంబంధించినవే. అందుకే ఈ రెండు సినిమాల గురించి సమీక్ష రాయడం జరిగింది.అందులో హిందీ సినిమా నాకు ఆల్ టైం ఫేవరేట్. కథ అయినా, పాటలైనా ఎన్ని సార్లు చూసినా తనివి తీరదు. మరచిపోలేనిది.. మీరేమంటారు మరి..

వక్త్

2012

0 వ్యాఖ్యలు:

Post a Comment

Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008