Thursday 31 December 2009

సర్వేజనా: సుఖినోభవంతు ...


ఈ జీవితం పారే సెలయేరు లాంటిది. అది అలా సాగిపోతూనే ఉంటుంది. ఈరోజు కొత్త ఐనది కొద్ది కాలం తర్వాత పాతబడిపోతుంది. వచ్చే సంవత్సరం మీకందరికీ సుఖ సంతోషాలు ఇవ్వాలని మనసారా కోరుకుంటూ మీకో చిన్ని కానుక. సృష్టిలో అందాన్నంతా తన మందహాసంలో దాచుకున్న ఆ శ్రీనివాసుడు మిమ్ములను కాపాడుగాక. ఈ చిత్రంపై క్లిక్ చేసి సేవ్ చేసుకోండి. తిరుమల రాయడు అందనివాడైనా ఈ గోవిందుడిని మీ దగ్గరే బంధించుకోండి.

Get this widget | Track details | eSnips Social DNA



Lets hope for the Best and Be prepared for the Worst...
తెలుగు బ్లాగ్ మిత్రులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు..

మన రాష్ట్రంలో జరుగుతున్న ఆందోళనల వల్ల ఏర్పడిన కోట్లాది రూపాయల నష్టానికి మీవంతు సాయం చేయడానికి తయారుగా ఉండండి.ఖర్చులు తగ్గించుకోక తప్పదు.. ఎందుకంటే ఆ నష్టాన్ని మనమే కదా పూడ్చాల్సింది..

10 వ్యాఖ్యలు:

మరువం ఉష

నూతన సంవత్సర శుభాకాంక్షలు..

వేణూశ్రీకాంత్

మీకు కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు..

శ్రీనివాస్ పప్పు

మీకు మీ కుటుంబ సభ్యులందరికీ మా కుటుంబం తరపున "ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు"

పరిమళం

I wish you a very happy new year.

జయ

మీకు నా హ్రుదయపూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలు.

తృష్ణ

నూతన సంవత్సర శుభాకాంక్షలు. నా టపాపై ఓ లుక్కేయండి.. http://trishnaventa.blogspot.com/2009/12/blog-post_31.html

మేధ

మీకు నూతన సంవత్సర శుభాకాంక్షలు.. క్రొత్త సంవత్సరం మీకు అంతా శుభమే కలగాలని కోరుకుంటూ...

సిరిసిరిమువ్వ

మీ కుటుంబ సభ్యులందరికీ ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు.

మాలా కుమార్

మీకు కూడ నూతన సంవత్సర శుభాకాంక్షలు .

కనకాంబరం

జ్యోతి గారూ!, శ్రీవేంకటేశుని చిత్రం అధ్భుతం.ఆ భ్రహ్మాండాధినాయకుని చిత్రాలూ అధ్భుతమే.మీరు వ్రాసిన యీ క్రింది పదాల ద్వారా ప్రస్తుత సామాజిక ఆర్ధిక స్థితి గతులను వివరించి పాఠకులను జాగ్రుత పరచడంనాకు నచ్చింది. అభినందనలు.
'మన రాష్ట్రంలో జరుగుతున్న ఆందోళనల వల్ల ఏర్పడిన కోట్లాది రూపాయల నష్టానికి మీవంతు సాయం చేయడానికి తయారుగా ఉండండి.ఖర్చులు తగ్గించుకోక తప్పదు.. ఎందుకంటే ఆ నష్టాన్ని మనమే కదా పూడ్చాల్సింది..'

Post a Comment

Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008