Thursday, 21 January 2010

మా తెలుగు తల్లికి మల్లెపూదండ

ఈ పాట వినగానే అందరికీ గుర్తొచ్చేది టంగుటూరి సూర్యకుమారి. నటిగా, గాయనిగా, మొదటి మిస్ మద్రాసుగా .. ఇలా ఎన్నో రూపాలలోమనకు పరిచయం. ఆవిడ గురించి చెప్పడానికి చాలా ఉంది. కాని ఆవిడ పాడిన కొన్ని పాటలు ఇప్పటికీ నిత్యనూతనంగా మన మదిలో కదలాడుతూ ఉంటాయి. ఆ స్వర మాధుర్యం అద్భుతం.


కొన్ని పాటలు వినండి.



కొన్ని పాటలు చూడండి.

మా తెలుగు తల్లికి...



శతపత్ర సుందరి.....



సీతమ్మ మాయమ్మ..



నందగిరి బంగారు మావా....




మామిడి చెట్టు...




శివోహం....




ధీరసమీరే...



త్వరలో విడుదల కానున్న లీడర్ సినిమాలో సూర్యకుమారి పాట..

5 వ్యాఖ్యలు:

శ్రీలలిత

టంగుటూరి సూర్యకుమారిగారంటే బహుముఖ ప్రఙ్ఞాశాలి.. మళ్ళీ ఆ పాటలన్నీ వింటుంటె చాలా బాగుంది. ధన్యవాదాలు.

Vasu

మా తెలుగు తల్లికి మల్లెపూ దండ. ఆవిడ తప్ప ఇంకెవరు పాడినా ఏదో వెలితిగానే ఉంటుంది.
స్వతంత్ర పోరాటం లో పాల్గొన్న ఆవిడ లండన్ లో స్థిర పడడం ఆశ్చర్యం కలిగిస్తుంది.

seenanna

telugu talli ante ippudu kondariki kopam...enduko ardam kaadu..telugu anedi oka bhasha..andhrapradesh antata maatlade bhavam...danni kooda rajakeeyam chestu..kinchaparachadam...telugutalli anagaane rallesi kottadam...ekkadi ki potunnam manam...

SRRao

జ్యోతి గారూ !
మన తెలుగు తల్లికి మరోసారి మల్లెపూదండ వేసారు. ధన్యవాదాలు

మాలా కుమార్

టంగూటూరి సూర్యకుమారి గారి పాటలు వింటుంటే ఆనందముగా వుంది .

Post a Comment

Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008