Friday, April 9, 2010

నవ్వితే నవ్వండి...

బాపు రమణల హాస్యవల్లరి .. ఎన్ సి ఎల్ వారి నవ్వుల విందు ..














వీడియో వాడుకోవడానికి అనుమతి తీసుకోవడమైనది....

9 వ్యాఖ్యలు:

SRRao

జ్యోతి గారూ !
' నవ్వితే నవ్వండి ' కాసెట్ గా విడుదలైన కొత్తలో కొన్నాను. వి.సి.ఆర్. బాగున్నంతకాలం అది చూసాము. సి.డి. గా విడుదలయ్యాక అది కూడా కొన్నాను. ప్రస్తుతం నా ఐఫోన్ లో కూడా వుంది. ఒత్తిళ్ళ నుంచి బయిటపడటానికే కాదు, సరదాగా వున్నప్పుడు కూడా ఇది, జంధ్యాల గారి సినిమాలు చూస్తుంటాను. మరోసారి శాంపిల్ చూపినందుకు ధన్యవాదాలు.

ప్రేరణ...

ha:) ha:)

వేణూ శ్రీకాంత్

హ హ బాగున్నాయండీ :-)

సురేఖ

హాస్యప్రియులందరూ నవ్వుకోడానికి మంచి పని చేసారు.

రేఖాచిత్రం*

swapna@kalalaprapancham

haha bale navvinchaaru.

2nd video lo matalu clearga leka sarigga artham kaledu plus last joke sagam lone ayipoyindi complete ga ledu.

మాలా కుమార్

వీడియోలలో ఏమీ కనపడుటలేదు !!!

జ్యోతి

స్వప్న,

ఆడియో క్వాలిటీ అలాగే ఉందండి. ఇక వీడియో ఎడిటింగ్ నాకు ఇదే మొదలు. సో తప్పులు జరిగిపోయాయి. వీలైనప్పుడు సరిచేసి పెడతాను.

మాలగారు,
ఇప్పుడే చెక్ చేసానండి.. వీడియోలు ఓపన్ అవుతున్నాయి. కాని కాస్త టైమ్ పడుతుంది..

siva

navithe navandi CD kaani online lo kaani dhorike maargam chepara!!

JOBS4ALL

చాలాసేపు కష్టపడితే కూడా OPEN కాలేదండి.CDలు marketలో దొరికేనా?

Post a Comment

Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008