ఇంట్లో పొట్లం , A Lip-smacking tuck
సమోసా అంటే తెలీని వారుండరు కదా. మరి సమోసా ఎలా చేస్తారు. బంగాళదుంప కూర తో లేదా కొన్ని కూరగాయలతో చేస్తారు. ఇది కాక మరిన్ని విభిన్నమైన సమోసాల గురించి ఈరోజు సాక్షిలో ప్రచురించబడ్డాయి. మరి మీరూ ట్రై చేయండి..
ఈ రోజే deccan chronicle పేపర్లో ప్రచురించబడిన మరో వంటకం మీకోసం..
మరో ప్రచురణ..
3 వ్యాఖ్యలు:
రోజుకి ఎన్ని పోస్ట్ లు వ్రాస్తారు అండీ ?
కంప్యూటర్ ఆన్ చేయన్గానే మీ పోస్ట్ :)
ఫుల్ టైం బ్లాగ్ లో నే ఉన్నట్లున్నారు ?
...............
లైట్ తీస్కోండి :))
ఏడింటికే పేపర్ చదవడం , పోస్ట్ వ్రాయడం అయిపోయిందా?
చాలా చురుగ్గా ఉన్నారే :)
జ్యోతి,
ఈ రిసెపీలన్నీ చదివి ఆ ప్రకారం గా చేయటానికి ప్రయత్నించి, వచ్చి రాక బాధ పడి...ఇన్ని చేసే బదులు ఈ రెసెపీలు రాసే వాళ్ళు చేసి మాకు అవి పంపిస్తే...మేము ఈజీ గా తిని పెడతాము కదా...ఆలోచించండి...మీకు మాకు సులవు గా వుండదూ! ఆలోచించండి....హి..హి...హి..
Post a Comment