Monday 15 November 2010

బాపు బొమ్మల ఖజానా

అందమైన గీతల (బొమ్మల) ఇంద్రజాలికుడు, మాంత్రికుడు బాపుగారి బొమ్మలను వీక్షించడానికి, నచ్చినవి కొనుక్కోవడానికి ప్రారంభించబడిన కొత్త గూడు ..
http://bapuartcollection.com/

ఈ గూడు గురించి ఆయన మాటల్లోనే విందాం..
Web site గురించి చెబుతున్న బాపు గారు (తెలుగులో).



Web site గురించి చెబుతున్న బాపు గారు (Englishలో)

2 వ్యాఖ్యలు:

Sirisha

Jyothi gaaru, Baapu gaari bommala khajaana ki dhanyavaadamulu

ఇందు

ఈ సైట్ నేను ఇంతకుముందు చూసానండీ.నాకు బాపుగారి బొమ్మలు చాలా ఇష్టం.మీరిచ్చిన లింక్ లోకి వెల్లినప్పుడు వచ్చిన స్వాగతం బొమ్మ ఎంత అందంగా ఉందండీ!

Post a Comment

Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008