Wednesday, December 22, 2010

Happy Birthday Jyothi

(ఈ కేకు ఒక అమెరికా అబ్బాయి పంపాడు. నాతో పోట్లాడుతూనే పరిచయం చేసుకుని మంచి మిత్రుడిగా మారాడు )

కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచనః
మా కర్మఫల హేతుర్భూః మా తే సంగో స్త్వ కర్మణి


నాకు అడుగడుగునా తోడుండి, ప్రోత్సహించిన ఆత్మీయ మిత్రులందరికీ థాంక్స్ చెప్పుకుంటూ...

HAPPY BIRTHDAY JYOTHI

47 వ్యాఖ్యలు:

మాగంటి వంశీ మోహన్

పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పేసాం, థాంకులూ తీసేసుకున్నాం కానీ ఈ ఇమోషన్లేమిటో నాయనో!

కర్మ చెయ్యడం ఏమిటి? సగం జీవితం అయిపోటమేమిటీ? పైనుండి పిలుపు రావటం ఏమిటి? అరుస్తున్నానని అనుకోకుండా అల్లాటి మాటలు మానెసెయ్యండి...

చెయ్యాల్సినవి చేసెయ్యటమే! లేకుంటే కర్మ కాస్తా ఖర్మ అయి ఊరుకుంటుంది...తర్వాత ఖర్మం నా రూపంలో వచ్చిందని నన్ననొద్దు.... :)

కొత్త పాళీ

Happy Birthday!

Admin

జ్యోతి గారు మీరు ఇలా ఎన్నో పుట్టిన రోజులు జరుపుకోవాలని ఆశిస్తూ.....

Kalpana Rentala

జ్యోతి,

పుట్టిన రోజు శుభాకాంక్షలు. మీరు ఇలాంటి పుట్టిన రోజులు మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటూ...

ప్రసాద్

జ్యోతి గారికి

జన్మదిన శుభాకాంక్షలు.
ఇప్పటి వరకు తెలుగులొ అనేక బ్లాగ్ లను నిర్వహించటం, అనేకమందికి బ్లాగ్ లను క్రియేట్ చేసి వాటిని నిర్వహించటం పై ప్రోత్సహించటం, అంతర్జాలంలో తెలుగు వాడకం ను అభివృద్ధి పరచటానికి నిర్విరామంగా కృషి చేయటం ఒక క్రమ పద్ధతిలో బ్లాగ్ ల ద్వారా చేపట్టిన కార్యాన్ని చాలామంది (నా లాంటి వాళ్ళు) వలె కాక ఎల్లపుడూ కొనసాగించటం నిజంగా అభినందనీయం. "తెలుగు బ్లాగ్ ల సరస్వతి" అయిన మీకు ఆ కనకదుర్గమ్మ సంపూర్ణ ఆయురారోగ్యాలు, సుఖ సంతోషాలు, కీర్తి ప్రతిష్టలు, శక్తి సామర్ధ్యాలు ప్రసాదించాలని మనసారా కోరుకుంటూ

Anonymous

జ్యోతి గారు ,పుట్టిన రోజు శుభాకాంక్షలు.

Unknown

పుట్టినరోజు శుభాకాంక్షలు జ్యోతిగారూ.. మా గురుచంద్రికకి నాదో చిన్న నూలుపోగు..
http://praseeda1.blogspot.com/2010/12/blog-post_22.html

తృష్ణ

Happy Birthday...have a nice day..!

Overwhelmed

Happy Birthday Jyothi Gaaru.

బులుసు సుబ్రహ్మణ్యం

జన్మ దిన శుభాకాంక్షలు.
పుట్టిన రోజున వేదాంతం వద్దు. హాయిగా ఎప్పటి లాగానే నవ్వుతూ enjoy చేయండి.

jeevani

జ్యోతి గారికి జీవని పిల్లల తరఫున జన్మదిన శుభాకాంక్షలు

భాను

పుట్టిన రోజు శుభాకాంక్షలు

మేధ

జ్యోతిగారు, జన్మదిన శుభాకాంక్షలు..
Enjoy your day. .:)

మరువం ఉష

జోతోయ్, ఫోన్లో మొట్టికాయల్లు వేసేసావుగా అని విలవిల్లాడినా గాని, ఆ వలవలలు ఏమిటిటా? చూడగాబోతే మరికొన్నీ పడ్డట్టున్నాయి. ;) "ఉన్నాను, ఉంటాను" ఇదే మనసుకి నేర్పాల్సిన మంత్రం. ఎవరికీ అనమాక. మనకి మనమే ఉంటాము. సరే పుట్టినరోజు శుభాకాంక్షలిక [మొక్కుబడి కాదు గాక కాదు]. :)

లత

పుట్టినరోజు శుభాకాంక్షలు జ్యోతి గారూ

రాజ్యలక్ష్మి.N

జ్యోతి గారికి పుట్టిన రోజు శుభాకాంక్షలు..

అశోక్ పాపాయి

Happy Birthday Jyothi Gaaru


(¨`•.•´¨) Always
`•.¸(¨`•.•´¨) Keep
(¨`•.•´¨)¸.•´ Smiling!!
`•.¸.•´
¨)
¸ •´ ¸.•*´¨) ¸.•*¨)
(¸.•´

నీహారిక

MANY MANY HAPPY RETURNS OF THE DAY

కృష్ణప్రియ

Happy Birthday Jyothi!

Anonymous

జ్యోతి గారూ, హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. అయితే మీరూ డిసెంబరు వెలుగే అన్నమాట. (నేనూ, జగనూ కూడా డిసెంబరే.... :-) )

kiran

Happy Birthday jyothi garu..!! :)

E.V.Lakshmi

జ్యోతి గారు ,
మీకు నా పుట్టిన రోజు శుభాకాంక్షలు .

వేణూశ్రీకాంత్

హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు జ్యోతిగారు.

Anonymous

జ్యోతి గారూ,

హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మీరు ఇలాంటి పుట్టిన రోజులు మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటూ...

శ్రీలలిత

HAPPY BIRTHDAY...JYOTI...
SrIlalita...
srilalitaa.blogspot.com

ఆ.సౌమ్య

జ్యోతిగారూ పుట్టినరోజు జేజేలు!
మీరిలా నవ్వుతూ, హాయిగా, ధైర్యంగా నిండు నూరేళ్ళు జీవించాలని మనసారా కోరుకుంటున్నాను.

ఆ.సౌమ్య

ఇంతకీ కేక్ పంపించినది పాపాయేనా?

SRRao

జ్యోతి గారూ !
పుట్టినరోజు శుభాకాంక్షలు..... కొంచెం ఆలస్యంగా

Ennela

జ్యోతి గారు,
జన్మ దిన శుభాకాంక్షలు.....
పచ్చగ నూరేళ్ళు ఉండాలని, నా నెచ్చెలి కలలన్ని పండాలనీ అభినందనలు....
ఎన్నెల

srujana

jyothi gaaru..
happy birthday..

Hima bindu

HAPPY BIRTHDAY

mirchbajji

Wish U many Happy Returns Of The Day... Jyothi gaaroo...

Adento naaku naa puttina rojante bhayam. yavvanam kolpoyi musalithanam ku daggiravuthunnamane feeling. anduke Birth Day celebrate chesukonu.

Shiva Bandaru

జ్యోతిగారు, జన్మదిన శుభాకాంక్షలు..

Hari Chandana P

జ్యోతిగారు, జన్మదిన శుభాకాంక్షలు !!

జయ

జ్యోతి గారు, మీకు హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు.

రాజేష్ జి

జ్యోతిగారు, జన్మదిన శుభాకాంక్షలు :)

May God bless you!

Ramu S

జ్యోతి గారూ...
జన్మదిన శుభాకాంక్షలు. మంచి మనసుతో బ్లాగుల ద్వారా మీకు శుభాకాంక్షలు చెబుతున్న మిత్రులను చూస్తే ముచ్చటగా వుంది. మనందరి స్నేహం ఇలానే వర్ధిల్లాలని ఆశిస్తున్నాను.
రాము
apmediakaburlu.blogspot.com

శరత్ కాలమ్

జ్యోతి గారికి జన్మదిన శుభాకాంక్షలు - ఈ ఏడాదికి కొద్దిగా ఆలస్యంగా - వచ్చే ఏడాదికి చాలా ముందుగా!

maa godavari

జ్యోతి గారు, మీకు హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు.మాలా గారి ద్వారా నా పొగడపూల బుకేలు అందాయా?నేను డిల్లీలో ఉన్నా.అందుకే ఆలస్యం.
ఆనందంగా ఎంజాయ్ చెయ్యండి.

జ్యోతి

ముందుగా ఆలస్యంగా సమాధానమిస్తున్నందుకు సెమించాలి. నిన్న అస్సలంటే అస్సలు తీరలేదు.

ఆసలు నేను అలా పిచ్చిగా టపా రాసినందుకు బ్లాగులో, ఫోనులో, ఇంటికి వచ్చి మీరీ మొట్టికాయలేసారు. దెబ్బకే అంతా ఎత్తేసా. తౌబా.. తౌబా.. మళ్లీ అలా రాయను. ఏం దోస్తులో ఏమో! ప్రశాంతంగా బాధపడనివ్వరు.:)

జ్యోతి

వంశీగారు, అసలు జరిగిందేంటంటే.. మొన్న.. బాగా దూనె వేసి వెల్లుల్లి దట్టించి, ఉల్లిపాయలు వేసి గోంగూర పచ్చడి చేస్తే మావారేమో బాలేదన్నారు. ఆ మూడాఫ్ లో ఏదో రాసేసాను.. అదన్నమాట సంగతి..

కొత్తపాళీగారు, లక్ష్మి , కల్పన, అను, ప్రసీద, జాబిల్లి, తృష్ణ, సుబ్రహ్మణ్యంగారు, జీవని, భాను, మేధ, లత, రాజి , అశోక్,నీహారిక, కృష్ణప్రియ,కిరణ, లక్ష్మి,వేణు,శ్రీకర్, శ్రీలలిత, రావుగారు,ఎన్నెల, సృజన, చిన్ని,మిర్చిబజ్జి, రాజేష్,శివ, హరిచందన, జయ... ధన్యవాదాలండి..

జ్యోతి

ఉష.. హి..హి...హి... ధాంక్స్.


ప్రసాద్ గారు, నమస్కారం. ధన్యవాదాలు మీ అభిమానానికి..
నాగమురళిగారు, ధాంక్స్. అవునా? డిసెంబర్ లో పుట్టినవాళ్లంతా ప్రముఖులవుతారంట.. నిజమేనేమో?

సౌమ్య ..ధాంక్స్.. కేకు పంపింది పాపాయి కాదులే. ఐనా రౌడీ పాపాయి అబ్బాయేంటి? అంకులైతేనూ...

శరత్ గారు, మీరు మనస్ఫూర్తిగా అన్నారో వెక్కిరింతగా అన్నారో తెలీదు. కాని పుట్టినరోజు దాటకముందే విషెస్ చెప్పారు. ధాంక్స్...

సత్యవతిగారు, అందిందండి.ధాంక్స్, కాని పొగడపూలకంటే సంపెంగపూలే కనబడ్డాయి. అవి బుట్టెడు కాకున్నా కనీసం దోసెడైనా ఇచ్చే అవకాశముంధంటారా??

జ్యోతి

రాముగారు,
ఇది మిధ్యాప్రపంచమైనా కొందరు బ్లాగర్లు ఆత్మీయలుగా మారారు. నాకు తెలీకుండా ప్రమదావనం సభ్యులు చేసిన హంగామా అంతా ఇంతా కాదు. నిన్నంతా నన్ను బుక్ చేసారు. అర్ధరాత్రి నుండి ఫోన్లు చేసి విష్ చేయడం. మెయిల్స్ , బ్లాగు పోస్టులు చాలనట్లు ఇంటికొచ్చారు. పూలబుకే ఇస్తే రెండు మూడు రోజుల్లో వాడిపోతాయని పూలకుండీలే తెచ్చారు. ఎప్పుడో మాటల్లో చెప్పింది గుర్తుంచుకుని బోలెడు పూతరేకులు ఆత్మీయత, అభిమానమనే పూత పూసి ఇచ్చారు. అసలు వీళ్లకు ఎలా కృతజ్ఞతలు చెప్పాలో ఇంకా అర్ధం కావడంలేదు.ఇప్పటికి ఆ స్నేహమాధుర్యంలోనే మునిగి ఉన్నాను.
అందరికి థాంక్స్.. నాకు తెలుసు ఇది చాలా చిన్నపదం..

malli

జ్యోతి గారూ
పుట్టిన రోజు శుభాకాంక్షలు ..
కొంచెం ఆలస్యంగా...

శరత్ కాలమ్

ఇష్టం లేకపోతే గ్రీటింగ్స్ చెప్పను కానీ చెబుతూ వెక్కిరించనండీ. మీ పుట్టిన రోజు సరిగ్గా ఏ రోజో తెలియకపోవడం వల్ల, ఆలస్యంగా నేను గ్రీటింగ్స్ చెప్పినందువల్ల ఆల్రెడీ జరిగిపోయిందేమో అనుకున్నాను.

చింతా రామ కృష్ణా రావు.

దిన దిన వర్ధమానముగ దీక్షగ సంఘము నెల్ల జేయు ఓ
వినయ వివేక వర్ధిని! నవీన తరంబుల కెల్ల జ్యోతివై
యనిశము వెల్గుచుండుమమ! హాయిగ పుట్టిన రోజు సంతసం
బనవరతంబు పొందుమమ! అక్షయ సంపదలంది; వెల్గుమా!
మా అందరి ఆశా జ్యోతి గారికి పుట్టిన రోజు శుభాకాంక్షలు.
దీర్ఘాయుష్మతీ భవ. శతాయుష్మతీ భవ.
మీ సోదరుడు;
చింతా రామ కృష్ణా రావు.

జ్యోతి

మల్లిగారు ధాంక్స్ అండి
శరత్ గారు పర్లేదండి. మీ బ్లాగు టపాలో వ్యాఖ్యలు చూసా అలా అనుకున్నాను..లైట్ తీసుకోండి..
రామకృష్ణ గారు,మీ ఆశీర్వాదం శిరోధార్యం..

Post a Comment

Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008