జయదేవ్ గారు ఇచ్చిన కార్టూన్ ...
రెండు రోజుల క్రింద ఫేస్బుక్ లో పరిచయమైన ప్రముఖ చిత్రకారులు జయదేవ్ గారు నాకోసం ఇచ్చిన కార్టూన్ చిత్రరాజం. నిజం చెప్పొద్దూ. చూడగానే ఫక్కున నవ్వేసాను.. నాకు వంట చేయడం రాదు అని , వంట చేయడం మర్చిపోయా అని ఊరికే దెప్పుతూ, అప్పుడప్పుడూ (అంటే ఈ మధ్య తరచుగా అన్నమాట) వంటింట్లోకి ప్రవేశిస్తున్న మా వారికి చూపించాలి. :)
11 వ్యాఖ్యలు:
హహ్హహ్హా.. సూపర్ గా ఉంది.. :)
Hahaha.Baagundi :)
Congrats... Jyothi gaaroo, You So Lucky...
:) నైస్
//నాకు వంట చేయడం రాదు అని , వంట చేయడం మర్చిపోయా అని// అయ్యయ్యో, అలా అంటున్నారా! టూ బ్యాడ్...
జ్యోతి గారూ, మీరు యెక్కువ మోతాదులో చేసి పెట్టేసినట్టున్నారండీ.(రోజుకో పది పదిహేను రకాల చొప్పున...)
జయదేవ్ గారూ..మీకు హ్యాట్స్ ఆఫ్..అండీ
:-))))
జ్యోతి గారు కార్టూన్ కి ఎక్కేసారా ! బావుంది :)
duper super cartoon
చాలా బాగుంది అండి..కార్టూన్.. మీ వంటల బ్లాగ్ పుణ్యమా అని నేను మా ఆవిడ ఊరు వెళ్ళినా హాయిగా వంట చేసుకుంటూ ఎంజాయ్ చేస్తున్నాను
అందరికి ధన్యవాదాలు. ఈ సీన్ ప్రతి ఇంట్లొ జరిగేదే కదా ...
jayadev cartoon adirindandi
Post a Comment