మాలిక పత్రిక పోటీలు
మాలిక శ్రావణ పౌర్ణిమ సంచికలో ప్రకటించిన రెండు పోటీలు గుర్తున్నాయా??? ఒకటి పదచంద్రిక. ఈ పదచంద్రికను తప్పులు లేకుండా పూరించినవారికి వెయ్యి రూపాయలు బహుమతి.. ఇప్పటివరకు కంది శంకరయ్య, నేస్తం, భమిడిపాటి ఫణిబాబు, భమిడిపాటి సూర్యలక్ష్మి, ఎన్నెల ఈ పదచంద్రిక పూరించి పంపారు. ఈ పదచంద్రిక పంపడానికి ఇవాళే ఆఖరు తేదీ . ఇంకా ఎవరైనా ఉంటే త్వరగా పంపండి మరి..
మరో పోటీ.. ఈ సంచికలో ఒకే రచయిత రాసిన రచనలు ఒకటి కంటే ఎక్కువగా ఉన్నాయి ఆ రచయిత ఎవరు? ఆ రచనలు ఏమిటి? ఇవి సరిగ్గా చెప్పగలిగితే ఐదు వందల రూపాయల నగదు బహుమతి ఉంది.
మీ సమాధానాలను ఈ రోజు రాత్రి పన్నెండులోగా editor@maalika.org కి పంపండి..
ఆలసించిన ఆశాభంగం..
2 వ్యాఖ్యలు:
రెండో పోటీ బహుమతి నాకు ఇచ్చేశారనుకున్నానే. అధికారికంగా ఇంకా డిక్లేరు చేయలేదా? కోటు, టై కట్టుకొని తయారుగా కూచున్నాను. మీదే ఆలస్యం.
bulusugaru...no gambling..jyoti garu
ala chyaru...)))))))))))
Post a Comment