మాలికా పదచంద్రిక - 5 ఫలితాలు
మాలికా పదచంద్రిక - 5ను నింపిన వారు సౌమ్య ఆలమూరు, మాచర్ల హనుమంతరావు, భమిడిపాటి సూర్యలక్ష్మి, సుభద్ర వేదుల, మానస చామర్తిగార్లు.
నిలువు 17ను కొందరు షడ్రకుడు అని నింపారు. కొన్ని ప్రాంతాలలో షడ్డకుడును షడ్రకుడు అనికూడా పిలుస్తారనే కొత్త విషయం తెలుసుకున్నాను :-) కాబట్టి షడ్రకుడు లేదా షడ్డకుడు రెండూ సరియైనవిగానే పరిగణించాము.
ఇక పొతే మాచర్ల హనుమంతరారావుగారు ఒక తప్పు(నిలువు 5)తోను, సుభద్ర వేదుల గారు రెండు తప్పుల(అడ్డం 3, నిలువు 5)తోనూ, మానస చామర్తి గారు ఒక తప్పుతోనూ (నిలువు 2) పూరించి పంపారు.
ఇక ఈ పదచంద్రిక విజేతలు సౌమ్య ఆలమూరు మరియు భమిడిపాటి సూర్యలక్ష్మి గార్లు. ఇద్దరికీ అభినందనలు!
విజేతలు తమ చిరునామా లేదా బాంక్ అకౌంట్ నంబర్ మెయిల్ చేయగలరు. మీ బహుమతి పంపించబడుతుంది..
editor@maalika.org
5 వ్యాఖ్యలు:
Thank you :))
పదచంద్రిక విజేతలు సౌమ్య ఆలమూరు మరియు భమిడిపాటి సూర్యలక్ష్మి గార్లకి అభినందనలు.. ;)
సౌమ్యగారూ.. పార్టీ.. ;)
Super, కొన్ని పదాలు చాలా బాగున్నాయి. షడ్డకుడు, ధిషణ లాంటివి.
"ముముచానము" తెలీలేదు:(((. గత సంచికతోనూ ఈ సంచికతోనూ పద చంద్రికల వల్ల తెలుసుకున్న పదాల సంఖ్య ఎనిమిదికి చేరింది :).
మాలిక టీంకూ, మురళీమోహన్ గారికీ కృతజ్ఞతలు.
Thank you very much....
congratulations sowmya garu and sooryalakshmigaru
Post a Comment