Monday, 30 April 2012

టోరిలో (నా) బ్లాగు ముచ్చట్లు

మొన్న శనివారం అంటే ఏప్రిల్ 28 వ తేదీన తెలుగువన్ రేడియో టోరిలో RJ జయ పీసపాటి షోలో నన్ను అతిధిగా పిలిచారు. ఇందులో ఎక్కువగా నా బ్లాగు ప్రస్థానం,  తెలుగు బ్లాగుల గురించి పరిచయం చేయడం, కొత్త బ్లాగర్లకు కొన్ని సలహాలు వగైరా మాట్లాడటం జరిగింది..ఆ నాటి కబుర్లు మీకోసం..

5 వ్యాఖ్యలు:

వనజ తాతినేని/VanajaTatineni

జ్యోతి గారు.. మీ పరిచయం.. మీ గురించి ఎన్నో చెప్పడమే కాదు. చాలా మందికి స్ఫూర్తి కరంగా ఉంది. పోన్ కాల్స్ కట్ అవడం వలన లైవ్ లో అభి ప్రాయాలు వినలేక పోవడం నిరుత్సాహం కల్గింది. అనిల్ గారు..కాల్ ని ఎంజాయ్ చేసాం.అదేంటో కాని .. బాగుంది.:))
అభినందనలు.

anrd

జ్యోతి గారూ మీకు అభినందనలండి.

rajachandra

jyothi garu nenu mottam program vinnanu andi.. Thank you for sharing andi. nenu first time chusina blog mide.. 2years krindata ... telugu blog kosam search chestunte mide kanipinchindi.

wasim

ippatiki mundu mimmali chusa, chadiva.. ivvalla mimmalni vintunna...

wasim

Avuna me Alochanallo Radio ani vinna ante... radio show cheyannunara...

Post a Comment

Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008